7th Pay Commission DA Hike Update: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డీఏ 4 శాతం పెరిగింది. మార్చిలో పెంపు ప్రకటన రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. ప్రస్తుతం రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపుతోపాటు ఇతర అలవెన్సుల పెంపులో కూడా మార్పులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ గణనీయంగా పెరుగుతుంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
7Th Pay Commission News DA Hike News DA Hike
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపుCentral Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..
और पढो »
NKR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్త సినిమాపై కళ్యాణ్ రామ్ బిగ్ అప్‌డేట్..Kalyan Ram - NKR: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల్లో డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాత సత్తా చూపెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ అమిగోస్, డెవిల్ మూవీలతో పలకరించిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో కొత్త సినిమాను తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. ఒకేసారి డబుల్ బొనంజా7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ లభించే అవకాశం ఉంది. వేతనాల పెంపుతోపాటు అలవెన్స్ చెల్లింపుల్లో కూడా భారీ పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే..
और पढो »
7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది
और पढो »
TSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ బిగ్ ట్విస్ట్.. ఇక నుంచి విధుల్లో ఆ డ్రెస్ వేసుకోవద్దు..TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు.
और पढो »