Kalyan Ram - NKR: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల్లో డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాత సత్తా చూపెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ అమిగోస్, డెవిల్ మూవీలతో పలకరించిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో కొత్త సినిమాను తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
: తెలుగు సినీ పరిశ్రమలో జయాపజయాలతో సందబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. బింబిసార మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత అమిగోస్‌లో మూడు విభిన్న పాత్రల్లో మెప్పించారు. డోపర్ గ్యాంగల్ అంటూ తెలుగు తెరకు కొత్త కాన్సెప్ట్‌తో పలకరించినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ తర్వాత 'డెవిల్' మూవీతో పలకరించారు. ఈ సినిమాకు టాక్ బాగున్నా..బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్..
ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్‌గా బింబిసార 2 మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వశిష్ఠ కాకుండా మరో దర్శకుడు ఈ సినిమాను టేకప్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 'బింబిసార' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ వెయిట్ చేస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 21వ సినిమా. నటుడిగా 24వ చిత్రం కావడం గమనార్హం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Kalyan Ram NTR Jayanthi Johar NTR Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
Bank Holidays in June 2024: జూన్ నెల 12 రోజులు బ్యాంకులకు సెలవు.. జాబితా చూడండి..Bank Holidays in June 2024: జూన్ 9 మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హరియాణ, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బ్యాంకులకు సెలవులు.
और पढो »
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »
Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ -2 కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
और पढो »
Prashanth Neel: తారక్ బర్త్ డే బ్లాస్ట్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్..NTR - Prashanth Neel: ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇప్పటికే తారక్ బర్త్ డే సందర్భంగా దేవర మూవీ న ఉంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్ ఇచ్చారు.
और पढो »