Prashanth Neel: తారక్ బర్త్ డే బ్లాస్ట్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్..

NTR NEEL समाचार

 Prashanth Neel: తారక్ బర్త్ డే బ్లాస్ట్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్..
Jr NtrPrashanth NeelMythri Movie Makers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

NTR - Prashanth Neel: ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇప్పటికే తారక్ బర్త్ డే సందర్భంగా దేవర మూవీ న ఉంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్ ఇచ్చారు.

NTR - Prashanth Neel : ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇప్పటికే తారక్ బర్త్ డే సందర్భంగా 'దేవర' మూవీ న ఉంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్ ఇచ్చారు.Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..

ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఈ మూవీని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో తారక్ మరోసారి మూడు విభిన్న పాత్రలతో అలరించనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది వీలుకాకపోతే 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నారు.

మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jr Ntr Prashanth Neel Mythri Movie Makers Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ -2 కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
और पढो »

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »

Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..Salaar 2 Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
और पढो »

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »

Devara: ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘దేవర’ నుంచి ఫియ‌ర్ సాంగ్ విడుద‌ల.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..Devara: ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘దేవర’ నుంచి ఫియ‌ర్ సాంగ్ విడుద‌ల.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..Jr NTR - Devara: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. ఈయన బర్త్ డే సందర్బంగా దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ ఫియర్ సాంగ్‌ను విడుదల చేసారు.
और पढो »



Render Time: 2025-02-21 21:42:06