Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..

Jr Ntr समाचार

 Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..
Prashanth NeelDevaraWar 2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ -2 కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

NTR - Prashanth Neel : దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.: RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. సలార్ 2 కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. ప్రశాంత్ నీల్ .. ఈ నెలాఖరు నుంచి సలార్ 2 స్టార్ట్స్ చేసి ఆగష్టు వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సలార్ పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తి చేసారు. ఇక సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి.

ఇక ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి మూడు విభిన్న పాత్రలతో అలరించనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది కుదరకుంటే 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నారు.

మొత్తంగా తారక్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prashanth Neel Devara War 2 Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »

Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..Salaar 2 Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
और पढो »

Prabhas: సలార్ 2 షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?Prabhas: సలార్ 2 షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది.
और पढो »

Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
और पढो »

Laxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్‌ భార్యLaxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్‌ భార్యCBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్‌ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 21:45:50