Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది.
Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది. సలార్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో రెండో పార్ట్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ వార్త్ చక్కర్లు కొడుతోంది.: రీసెంట్‌గా 'సలార్' మూవీతో పలకరించిన ప్రభాస్..
అంతేకాదు 'సలార్ పార్ట్ 2'ను వచ్చే యేడాది దసరా వీలుకాకపోతే డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాను ఇతర విదేశీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. సలార్ పార్ట్ 2ను అదే రేంజ్‌లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక సలార్ మూవీ నైజాం గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ విషయానికొస్తే.. షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా తక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా రూ. 153.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.
మొత్తంగా సినిమా హిందీలో రూ. 75 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ ముగిసే సమయానికి హిందీలో రూ. 76.50 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకొని బాలీవుడ్‌లో హిట్ స్టేటస్ అందుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 78 కోట్ల బిజినెస్‌కు రన్ కంప్లీట్ అయ్యేవరకు రూ. 80.90 కోట్ల రేంజ్‌ను చేసుకొని సొంతం చేసుకొని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ మూవీ హిందీ సహా రెస్ట్ ఆఫ్ భారత్‌లో హిట్ అందుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Prabhas Prashanth Neel Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
और पढो »
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »
Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..Salaar 2 Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
और पढो »
Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
और पढो »
Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతంSalaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..
और पढो »