The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం కల్కి2898AD సినిమా కోసం ది రాజా సాబ్ చిత్ర బృందం కావాలని సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలేదని తెలుస్తోంది.: వరుస డిజాస్టర్లతో సతమతమైనప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం దెబ్బతినలేదు. వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చినప్పటికీ ప్రభాస్ సలార్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలు వైలెన్స్ సినిమాల్లో మాస్ పాత్రలలో ప్రభాస్ ని చూస్తూ విసిగిపోయిన అభిమానులకు ఈ సినిమాతో ఒక ఊరట లభిస్తుంది అని అందరూ అనుకున్నారు. హారర్ కామెడీ జానెర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. డైరెక్టర్ మారుతీ ట్రాక్ రికార్డ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
Prabhas Kalki 2898AD Prabhas Kalki Kalki 2898 Ad Teaser Kalki Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
और पढो »
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
और पढो »
Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
और पढो »
HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
और पढो »
BJD के पूर्व सांसद प्रभास कुमार सिंह भाजपा में हुए शामिल, पार्टी छोड़ने की बताई ये वजहPrabhas Kumar Singh joins BJP पूर्व सांसद प्रभास कुमार सिंह लोकसभा चुनाव के पहले चरण के मतदान से कुछ दिन पहले ही आज भाजपा में शामिल हो गए। प्रभास ने बीजद छोड़कर भाजपा में शामिल होने का कारण भी बताया और कहा कि वो प्रधानमंत्री मोदी के काम से काफी प्रभावित हैं। प्रभास ने इसी के साथ ओडिशा के मुख्यमंत्री बीजू पटनायक के नेतृत्व वाली पार्टी की आलोचना भी...
और पढो »