7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!

7Th Pay Commission समाचार

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!
7Th Pay Commission News7Th Pay Commission UpdatesDA Hike
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే.. ఆటోమేటిక్‌గా జీరో అవుతుందా..? తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుంది..? అనేది క్వశ్చన్ మార్క్‌గా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు డీఏ, డీఆర్ పెంపు తరువాత పిల్లల ఎడ్యూకేషన్ స్టైఫండ్, వసతి సబ్సిడీతో సహా కొన్ని అలవెన్సులు ఆటోమేటిక్‌గా 25 శాతం వరకు పెరిగింది. జూలై నెలలో కొత్త డీఏ పెంపు ఉంటుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ- డీఏ-బేసిక్ పే లింకేజీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెన్షన్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు అంటే 25 శాతం పెంచుతూ గత నెలలో ఈపీఎఫ్‌ఓ ​​ఉత్తర్వు జారీ చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission News 7Th Pay Commission Updates DA Hike

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపుCentral Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..
और पढो »

7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th pay commission updates know the huge benefits of hra, education allowance 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ చేరుకుంది.
और पढो »

8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి8th pay Commission importance when did it will be formed 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది.
और पढो »

May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?Election commission: తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
और पढो »

மத்திய அரசு ஊழியர்களுக்கு அடிப்படை ஊதியத்தில் மெகா உயர்வு: மீண்டும் 0 ஆகும் அகவிலைப்படிமத்திய அரசு ஊழியர்களுக்கு அடிப்படை ஊதியத்தில் மெகா உயர்வு: மீண்டும் 0 ஆகும் அகவிலைப்படி7th Pay Commission: ஊழியர்களுக்கான அகவிலைப்படி மற்றும் ஓய்வூதியம் பெறுபவர்களுக்கான அகவிலை நிவாரணம் (DR), ஏஐசிபிஐ குறியீடு, அதாவது அகில இந்திய நுகர்வோர் விலைக் குறியீட்டின் (AICPI Index) அடிப்படையில் கணக்கிடப்படுகிறது.
और पढो »

ಸರ್ಕಾರಿ ನೌಕರರೇ ಗಮನಿಸಿ : ಡಿಎ ಹೆಚ್ಚಳದ ಕಾರಣ EPFO ನಿಲ್ಲಿಸಿದೆ ಈ ಪಾವತಿ !ಸರ್ಕಾರಿ ನೌಕರರೇ ಗಮನಿಸಿ : ಡಿಎ ಹೆಚ್ಚಳದ ಕಾರಣ EPFO ನಿಲ್ಲಿಸಿದೆ ಈ ಪಾವತಿ !7th pay commission:ಇಪಿಎಫ್‌ಒ, 2024ರ ಮೇ 7ರಂದು ತನ್ನ ಇತ್ತೀಚಿನ ಅಧಿಸೂಚನೆಯ ಪ್ರಕಾರ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ನೀಡುವ ಈ ಪಾವತಿ ಸಿಗುವುದಿಲ್ಲ ಎನ್ನುವುದು ಸ್ಪಷ್ಟವಾಗಿದೆ.
और पढो »



Render Time: 2025-02-20 23:43:30