8th pay Commission importance when did it will be formed 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. 8వ వేతన సంఘం ఏర్పడనుందా లేదా అనేది పరిశీలిద్దాం.Dimple Hayathi: ఆ పార్ట్ చూపిస్తూ హాట్ షోతో రెచ్చిపోయిన డింపుల్ హయాతి
8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది. అసలేంటిది, ఈ 8వ వేతన సంఘం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. ప్రతి పదేళ్లకు కేంద్ర వేతన సంఘం ఏర్పడుతుంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల, జీతాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగుల డీఏ పెంపు కూడా ఈ వేతన సంఘం సిఫారసుల మేరకే ఉంటాయి. జీతభత్యాలు, అలవెన్సులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, వంటివాటిని ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా శాశ్వతమైన వ్యవస్థ ఉండాలని 3,4,5వ వేతన సంఘాలు సిఫారసు చేశాయి.
Jio Recharge Plans: రోజుకు 2 జీబీ డేటా, జియో సినిమా, జియో టీవీ 90 రోజుల వ్యాలిడిటీతో జియో 749 రూపాయల ప్లాన్ ఇదే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy
7Th Pay Commission Central Government Employees DA Hike Salary Revision Central Government Pensioners When Will 8Th Pay Commission Formed Is 8Th Pay Commission Formed What Happened When 8Th Pay Commission
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: డీఏ పెంపుపై గందరగోళం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా..?7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది. అయితే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. మొత్తం డీఏ 50 శాతం చేరుకుంటే.. ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది.
और पढो »
Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »
8th Pay Commission: चुनाव बाद कर्मचारियों की सैलरी में हो सकता है बड़ा इजाफा, 8th पे कमीशन की फाइल हुई तैयार8th Pay Commission Update: चुनाव के बाद कर्मचारियों को बंपर खुशी मिल सकती है. क्योंकि नई सरकार का गठन होने के बाद 8 पे कमीशन गठन करने की बात चल रही है. जिसके लिए फाइल तैयार होग ठई है
और पढो »
Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఎప్పట్నించంటేFlipkart Big Saving Days Sale 2024 starts from 3rd May get the unbelievable discounts ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి మే 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
और पढो »
KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
और पढो »
Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »