IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
ఐపీఎల్ 17 ఎడిషన్ లో రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్‌గా 4 వేల పరుగుల చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 4,041 పరుగులు సాధించగా.. రాహుల్ విరాట్ కంటే తక్కువ ఇన్నింగ్స్ ల్లోనే అంటే 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన మూడో ఇండియన్‌గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు శిఖర్ ధావన్, కోహ్లీలు ఉన్నారు. ఓవరాల్ గా ఐదో బ్యాటర్ గా నిలిచాడు.
అనంతరం లక్ష్య చేధనను ప్రారంభించిన రాజస్థాన్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శాంసన్, ధ్రువ్ జురెల్ ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వ జైస్వాల్ , బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చారు.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..Secunderabad Lok SabhaPune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..
KL Rahul Lucknow Super Giants Rajasthan Royals LSG Vs RR Virat Kohli Shikhar Dhawan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ఎండలకు తాళలేక రాహుల్ గాంధీ తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులుRahul Gandhi Un Healthy Lok Sabha Elections Campaign Missed: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. ఎండలకు తాళలేక అతడు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.
और पढो »
MS Dhoni: धोनी से मिलने के पहले केएल राहुल ने किया कुछ ऐसा की सोशल मीडिया पर वीडियो हुआ वायरलKL Rahul Meet MS Dhoni Viral Moment IPL 2024
और पढो »
KL Rahul: धोनी से मिलने के पहले केएल राहुल ने किया कुछ ऐसा की सोशल मीडिया पर वीडियो हुआ वायरलKL Rahul Meet MS Dhoni Viral Moment IPL 2024
और पढो »
Latest Report: टी20 विश्व कप के लिए केएल राहुल ने इस प्रबल दावेदार पर बनाई बढ़त, फैंस हुए नाराजKL Rahul: केएल राहुल का टी20 विश्व कप टीम में चयन हो सकता है
और पढो »
LSG:46-2(6) LSG vs RR Live Cricket Score and Updates IPL 2024: LSG Pin Hopes On KL RahulLSG:46-2(6), LSG vs RR Live Cricket Score and Updates, IPL 2024: LSG Pin Hopes On KL Rahul
और पढो »
IPL 2024: ಅಂಪೈರ್ ವಿರುದ್ಧ ಕೆಂಡಾಮಂಡಲವಾದ KL Rahul, ತಿಳಿ ಹೇಳಲು ಕೈ....! Watch VideoKL Rahul Angry On Umpire: ಚೆನ್ನೈ ವಿರುದ್ಧದ ಪಂದ್ಯದಲ್ಲಿ ಅವರು ಅಂಪೈರ್ ಮೇಲೆ ಕೋಪಗೊಂಡರು ಮತ್ತು ಅವರ ಬಿರುಸಿನ ನೋಟವನ್ನು ನೋಡಬೇಕು.
और पढो »