7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్‌గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే.
ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది డబుల్ గుడ్‌న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. జనవరి నెలలో డీఏ పెంపు, బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం ఉంటుంది. సెప్టెంబర్ నెల వరకు 0.07 పాయింట్లు పెరిగి 143.3 పాయింట్లకు చేరుకుంది. అంతకుముందు జూలైలో 142.7 పాయింట్లు, ఆగస్టులో 142.6 పాయింట్లుగా ఉంది.
దీంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రకటన బడ్జెట్‌లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందజేసినది. వేతనాల పెంపు, కొత్త పే కమిషన్‌కు సంబంధించిన వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్‌ను సందర్శించండి. EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..
Salary Hike DA Hike DA Hike News 7Th Pay Commission DA Hike 2025
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బొనాంజా..ఏ ఉద్యోగికి ఎంత పెరిగిందో తెలుసుకోండి..?Salary Structure After DA Hike: కేంద్ర ప్రభుత్వం డి ఏ ను ఎలా లెక్కిస్తుంది. ఉద్యోగులకు దీపావళి నుంచి ప్రకటించిన మూడు శాతం డి ఏ పెంపుతో వేతనం ఎంత పెరుగుతుంది. డిఏ పెంపుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
और पढो »
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »
Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.
और पढो »
World Savings Day: ఏ చింత లేకుండా గ్యారెంటీ రిటర్న్ అందించే టాప్ 10 కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ స్కీములు ఇవేBest Government Savings Schemes in India: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవితం సులభంగా గడిపేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది.
और पढो »
Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్ అప్డేట్..8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
और पढो »