8వ వేతన సంఘం: జీతాల పెంపు ఎలా ఉంటుంది?

News समाचार

8వ వేతన సంఘం: జీతాల పెంపు ఎలా ఉంటుంది?
8Th Pay CommissionSalary HikeFitment Factor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై ఆసక్తి నెలకొంది. 2026లో అమల్లోకి రానున్న 8వ వేతన సంఘం జీతాల పెంపు విధానంపై చర్చ నడుస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పై అంచనాలు కలిగి ఉన్నారు.

8th Pay Commission Salary Hike : 8వ వేతన సంఘం జీతాల పెంపు ఎలా ఉంటుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతం ఎంత పెరుగుతుంది

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ప్రతి సారీ వేతన సంఘం ఏర్పడినప్పుడు ద్రవ్యోల్బణ ఆధారంగా ఉద్యోగుల జీతభత్యాల పెంపు ఉంటుంది. దాంతో జీతాలు భారీగా పెరుగుతుంటాయి. ఇప్పుడు 8వ వేతన సంఘంతో జీతాలు ఎంత పెరుగుతాయనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 గా నిర్ణయిస్తే కనీస వేతనం 20 శాతం పెరిగి 34,560 రూపాయలు అవుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.08 శాతమైతే కనీస వేతనం 30 శాతం పెరిగి 37,440 రూపాయలు అవుతుంది. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉంటే కనీస వేతనం 51,480 రూపాయలు అవుతుంది. అంటే 80 శాతం పెంపు ఉంటుంది. దీనికి డీఏ కలిపి లెక్కేస్తే 1.92 ఫిట్‌ మెంట్ ఫ్యాక్టర్ అయితే 92 శాతం, 2.08 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 108 శాతం, 2.86 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 186 శాతం పెరుగుదల కన్పిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

8Th Pay Commission Salary Hike Fitment Factor 7Th Pay Commission Central Government Employees

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటంPRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటంEmployees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం క‌మిటీ నివేదిక‌ను వెంట‌నే ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
और पढो »

డాకు మహారాజ్: ట్విట్టర్ లో రివ్యూస్ ఎలా ఉన్నాయి?డాకు మహారాజ్: ట్విట్టర్ లో రివ్యూస్ ఎలా ఉన్నాయి?బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యింది.టివ్టర్ లో ఈ సినిమాపై మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. మ్యూజిక్, బాలయ్య ప్రజెన్స్, మాస్ ఎలివేషన్స్ వంటి విషయాలపై ప్రశంసలు కురిపించడమేగాక క్లైమాక్స్ వంటి కొన్ని విషయాలపై కొంత ఆవేదన కూడా వ్యక్తం అవుతున్నాయి.
और पढो »

Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, పదో తరగతి పాస్ అయితే చాలు, ఎలా అప్లై చేయాలంటేRailway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, పదో తరగతి పాస్ అయితే చాలు, ఎలా అప్లై చేయాలంటేIndian Railways Job Recruitment of 32 thousand group d level 1 posts with just 10th class qualificatio Railway Jobs in Telugu: ఇండియన్ రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గ్రూప్ డి పోస్టుల కోసం ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసింది.
और पढो »

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
और पढो »

Gautam Adani: గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి ఎలా జరగనుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? క్లారిటీ ఇచ్చిన అదానీGautam Adani: గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి ఎలా జరగనుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? క్లారిటీ ఇచ్చిన అదానీGautam Adani: మహాకుంభమేళాలో అదానీ కుటుంబం ఇస్కాన్ లోని మహా ప్రసాద సేవలో పాల్గొన్న తర్వాత లేటే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఇక్కడ రోజుకు లక్షకు పైగా ఉచితంగా భోజన పంపిణీకి అదానీ మద్దతు ఇస్తున్నారు.
और पढो »

Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు 25వ తేదీ సెలవు.. ఎందుకో ముందుగానే తెలుసుకోండి..Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు 25వ తేదీ సెలవు.. ఎందుకో ముందుగానే తెలుసుకోండి..Bank Holiday 25th January: బ్యాంకులకు ఆర్‌బీఐ మంజూరు చేసిన సెలవులు ఉంటాయి. మీకు బ్యాంకులో ఏమైనా పనులు ఉంటే ముందుగానే చూసుకోండి. ఎందుకుంటే బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 11:41:51