Effect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది.
Adani Stocks : గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు..కుప్పకూలిన షేర్లు..క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరి
దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. గురువారం సెషన్ లో చాలా షేర్లు 20శాతం వరకు పడిపోయాయి. దీంతో అదానీ ఒక్కరోజే దాదాపు 2.40లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. Effect of American Accusations: ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అగ్రదేశం అమెరికా మోపిన అభియోగాల ప్రభావం అదానీ కంపెనీల స్టాక్స్ పై ఎఫెక్ట్ పడింది. దీంతో గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో అదానీ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ఎనర్జీ స్టాక్స్ 20శాతానికి పడిపోయాయి.
Adani Group Stocks Gautam Adani Adani Group Adani Stocks Fall Adani Adani Group Stock Adani Stocks Crash Adani Stock Crash
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్.. అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
Gautam Adani Case: గౌతమ్ అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ లింకులు, అసలు ఈ కేసు ఏంటిGautam Adani Bribe Case in America has links with andhra pradesh Gautam Adani Case: రెండు బిలియన్ డాలర్ల సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు...
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »