Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?

Agori समाचार

Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?
Agori AccidentAgori MatAgori Interview
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Agori Escaped From Accident: ఇటీవలె ముత్యాలమ్మ ఘటన నుంచి అఘోరీ మాత బాగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ముత్యాలమ్మ గుడిని సందర్శించి అక్కడ ఆమె పూజలు చేశారు.

Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?

ఆ తర్వాత హిందూ మతం గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, టీవీ ఛానళ్లక ఇంటర్వ్యూలు ఇస్తూ హల్‌చల్‌ చేస్తూ మరింత వైరల్‌ అయ్యారు. అయితే, నిన్న అఘోరీ కారుకు ప్రమాదం తప్పింది. ఆమె కేథారీ బాబా దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో అఘోరీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.అఘోరీ మాత తీవ్ర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్న మధ్యాహ్నం జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అఘోరీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావడానికి కేథార్‌నాథ్‌ బయలుదేరారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agori Accident Agori Mat Agori Interview Agori Viral News Agori Escape Agori Katharnath Agori Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bandaru Dattatreya: తృటిలో తప్పించుకున్న బండారు దత్తాత్రేయ.. సడెన్ గా ఢీకొన్న మూడు కార్లు.. అసలేం జరిగిందంటే..?Bandaru Dattatreya: తృటిలో తప్పించుకున్న బండారు దత్తాత్రేయ.. సడెన్ గా ఢీకొన్న మూడు కార్లు.. అసలేం జరిగిందంటే..?Haryana governor escaped from road accident: హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనతో బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »

TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
और पढो »

King Cobra Vs Cats: భారీ కింగ్‌ కోబ్రాను ఓ ఆటాడుకున్న చిన్న పిల్లులు.. చివరి ఏం జరిగిందంటే?King Cobra Vs Cats: భారీ కింగ్‌ కోబ్రాను ఓ ఆటాడుకున్న చిన్న పిల్లులు.. చివరి ఏం జరిగిందంటే?King Cobra Vs Cats Viral Video: పిల్లి, పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఇలా ఎలా గొడవకు దిగుతాయని అంటున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Radhika Merchant: పుట్టినరోజు వేడుకల్లో రాధిక మర్చంట్ కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే....?Radhika Merchant: పుట్టినరోజు వేడుకల్లో రాధిక మర్చంట్ కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే....?Radhika Merchant Birthday Bash: పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టినరోజుని.. ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది రాధిక మర్చంట్. అంబానీ ఎంత ఈ సెలబ్రేషన్స్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే ఈ పుట్టినరోజు సంబరాలలో.. రాధికకి ఘోర అవమానం.. జరిగింది అదేమిటో ఒకసారి చూద్దాం..
और पढो »

Sanju Samson: లవర్‌తో సంజూ శామ్‌సన్‌ ఐదేళ్లు డేటింగ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?Sanju Samson: లవర్‌తో సంజూ శామ్‌సన్‌ ఐదేళ్లు డేటింగ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?Sanju Samson Lovestory With Wife Charulatha Samson: హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో అదరగొట్టి సంజూ శామ్‌సన్‌ ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు. సిక్సర్ల వీరుడు సంజూ శామ్‌సన్‌ భార్యపై నెటిజన్ల దృష్టి పడింది.
और पढो »



Render Time: 2025-02-16 02:32:44