Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్

Revanth Reddy समाचार

Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్
Telangana CongressTPCCCM Revanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది

Telangana Congress : డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్

డిసెంబర్ నెలలో తెలంగాణ కాంగ్రెస్ భారీ కార్యచరణకు ప్లాన్ చేస్తుంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత తొలి సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. డిసెంబర్ ను చాలా ప్రత్యేక నెలగా భావిస్తుంది.గతంలో డిసెంబర్ నెలలోనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలం నిర్ణయం తీసుకుంది.దాంతో పాటు గత డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో డిసెంబర్ నెలను కాంగ్రెస్ చాలా సెంటిమెంట్ గా తీసుకుంది. అన్నింటికీ మించి డిసెంబర్ లో మరో ప్రత్యేక ఉంది అని కాంగ్రెస్ చెబుతుంది.

మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ చాలా వాగ్ధానాలు ఇచ్చింది. అందులో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుండగా మరి కొన్ని కీలక అంశాలను డిసెంబర్ లో ప్రభుత్వం పరంగా ప్రకటించాలని రేవంత్ సర్కార్ భావిస్తుందంట.అందులో ముఖ్యమైనది జనగణను కు సంబంధించి ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ నెలలో జరిగే శీతకాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈ కీలక ప్రకటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

దీంతో పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని కాంగ్రెస్ భావిస్తుందంట. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీనీ ముఖ్య అతిధిగా పిలిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అంతే కాదు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని కాంగ్రెస్ భావిస్తుందంట. దీనికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనీ పిలవాలని అనుకుంటుందంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Congress TPCC CM Revanth Reddy Sonia Gandhi Birthday Sonia Gandhi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుDusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »

Telangana Elections: రేవంత్‌ సర్కార్‌ భారీ షాక్‌.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?Telangana Elections: రేవంత్‌ సర్కార్‌ భారీ షాక్‌.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?High Court Orders Enumeration Of BCs Within Three Months These Effect Local Bodies Poll Postpone: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రేవంత్‌ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. హైకోర్టు రంగంలోకి దిగడంతో ఎన్నికలు కొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »

Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Electric Autos To Women: మహిళలకు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
और पढो »



Render Time: 2025-04-28 04:54:06