DGCA green signal for vertiports tules air taxis going to start soon in india ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు.
Air Taxi in India: ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా. కానీ నిజమే. ఎప్పుడు ఎక్కడ అనేది తెలుసుకుందాం.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..! Air Taxi in India: ఎయిర్ పోర్ట్స్ కాదు..వెర్టిపోర్ట్స్ అందుబాటులో రానున్నాయి.
హాలీవుడ్ సినిమాల్లో గాలిలో ట్యాక్సీలు ఎగురుతూ కన్పిస్తుంటాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు మనకు కూడా అలా ఉండాలని అన్పిస్తుంటుంది. ఇదేమీ అసాధ్యం కాదు. ఇండియాలో ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. మరో రెండేళ్లలో అంటే 2026లో ఎయిర్ ట్యాక్సీలు దేశంలో ఎగురనున్నాయి. ఇందులో భాగంగా డీజీసీఏ వెర్టిపోర్ట్ నిబంధనలు రూపొందించింది. ఈ నగరాల్లో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సేవలు అందనున్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు గాలిలో ఎగిరెళ్లి గమ్యస్థానాలకు చేరుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుంది చాలామందికి.
ఈ ఎయిర్ ట్యాక్సీల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెర్టిపోర్ట్స్ సిద్ధం చేస్తోంది. ఎయిర్ ట్యాక్సీలు వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఈ వెర్టిపోర్ట్స్ సిద్ధమౌతాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజస్ మొదటిసారిగా ఎయిర్ ట్యాక్సీ ప్రయత్నం చేసింది. కాలిఫోర్నియా ఆధారిత ఆర్చర్ ఏవియేషన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 200 మిడ్‌నైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ సమకూర్చుకునేందుకు ఇండిగో 1 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది.
డీజీసీఏ ప్రకారం వెర్టిపోర్ట్ ఏర్పాటుకు వివిధ భాగస్వామ్యాలతో నిబందనలపై చర్చలు సాగాయి. ఈ నిబంధనల ప్రకారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ ఛార్జింగ్, పార్కింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ పరిస్థితులపై కార్యాచరణ రూపొందింది. మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీని ముంబై, ఢిల్లీలో ప్రారంభించనున్నారు. తరువాత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరించనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Vertiports DGCA Air Taxi May Start In India By 2026 Indigo Airlines To Start First Air Taxi Vertiport Rules Which Cities Will Have First Air Taxi Services
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Air Hostesses: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా? ఆకర్షణీయమైన జీతం ఇతర బెనిఫిట్స్ తెలుసుకోండి..How to become Air Hostess: ఫ్లైట్ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ఆహ్వానం పలికేది ఎయిర్ హోస్టెస్.
और पढो »
NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదలNIRF Ranking Live Updates NIRF Ranking 2024 list of Top Engineering, medical, management colleges NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఏ ఏడాది ఏ కళాశాలలు టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నాయో చెప్పేదే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్
और पढो »
OTT Movies: ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటేOTT Release Movie and Webseries this week OTT Movies: గత 3-4 నాలుగేళ్లుగా సినీ పరిశ్రమ ట్రెండ్ మారింది. ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది.
और पढो »
Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్.. ఈ గోల్డెన్ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »
EPS: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇక పింఛను ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు..EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది.
और पढो »
BSNL: స్పీడ్ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ. 350 లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌తో జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ ఛాలెంజ్..BSNL Broadband Plan: ఇటీవలె పెరిగిన టెలికాం ఛార్జీల టారీఫ్‌ల నేపథ్యంలో జియో, ఎయిర్ టెల్, వీఐ మొబైల్ ట్యారిఫ్‌లను 15 శాతం వరకు పెంచేశాయి.
और पढो »