How to become Air Hostess: ఫ్లైట్ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ఆహ్వానం పలికేది ఎయిర్ హోస్టెస్.
ఈ అందమైన ముద్దుగుమ్మలు విమాన ప్రయాణం చేస్తున్న ప్రతిఒక్కరితో మర్యాదగా మెలుగుతూ కావాల్సిన సౌకర్యాలను అందిస్తారు.ఇలాంటి ఎయిర్ హోస్టెస్ కావాలని మీరు అనుకుంటున్నారా? దేశవిదేశీయానం చేయాలనే కోరిక ఉన్నవారికి ఇది బెస్ట్ జాబ్. అంతేకాదు ఇందులో మీరు ఆకర్షణీయమైన జీతంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఎయిర్ హోస్టెస్ జాబ్ రానురాను మరింత ఆదరణ పెరుగుతుంది. మంచి జీతం అందిస్తూ విదేశీయానం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తోంది.
1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు పొందుతారు. అయితే, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో ఎక్కువ ప్యాకేజీ పొందుతారు. ఇది కాకుండా ఇతర ట్రావెల్ అలొవెన్సులతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా పొందుతారు. ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయాలనకునేవారు గ్రాడ్యూయేషన్ డిగ్రీ పుర్తి చేసి ఉండాలి. ఇంటర్‌లో కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. హై స్కూల్ తర్వాత పేరుపొందిన ఎయిర్ హాస్టేస్ ట్రైనింగ్ కోర్స్ రెండేళ్లపాటు చేసి ఉన్నవారు కూడా అర్హులు. మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉండాలి.
Beautiful Air Hostesses How To Become Air Hostess Air Hostess Airhostess Sexy Air Hostess
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారుAnant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్.. ఈ గోల్డెన్ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »
GATE 2025 Registration: నేటి నుంచి గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. కావాల్సిన పత్రాలు, అర్హత ఇతర వివరాలు తెలుసుకోండి..GATE 2025: గేట్ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..BSNL Long Time Validity:టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
और पढो »
Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఆ ఫ్లైఓవర్ 12వ తేదీ వరకు బంద్..!!Gachibowli Flyover Shut: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్ చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి.
और पढो »
Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »