Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ తెరపైకి వస్తోంది. పుష్ప-2 మూవీ ఆగస్టు 15వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షుకులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌లో సమంత మెప్పించిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది తృప్తి దిమ్రీ. పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
Allu Arjun Pushpa 2 Pushpa 2 Pushpa 2 Release Date Pushpa 2 Latest Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Allu Arjun: ట్విట్టర్ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
और पढो »
Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..
और पढो »
Allu Arjun: ఏపీ రాజకీయాల్లో కల్లోలం రేపి దాబాలో కూల్‌గా అల్లు అర్జున్ భోజనంAllu Arjun Visits With His Wife Sneha Reddy In Road Side Dhaba: ఎన్నికల ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన అల్లు అర్జున్.. అక్కడి నుంచి వచ్చి ఓ సాధారణ దాబాలో భోజనం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
और पढो »
R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
और पढो »
Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేAllu Arjun: ఈరోజు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాల్లోకి వెళితే..
और पढो »
Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరుAllu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
और पढो »