Allu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది. దీంతో ఎన్నికల హడావిడి శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తూ ఉండడంతో ఇక అందరూ ప్రచారం ముగించాల్సి ఉంది. మే 13వ తేదీ సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. ఇక ప్రచారానికి ఉన్న ఈ చివరి రోజున వారి వారి చివరి బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్నారు అన్ని పార్టీలు. ముఖ్యంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి తన విజయం కోసం ఏకంగా మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌ని రంగంలోకి దించాడు.
రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కోసం తన ట్విట్టర్ లో పోస్ట్ వేసిన అల్లు అర్జున్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ లో ఉండే జగన్ పార్టీ ఎమ్మెల్యే ప్రచారం కోసం రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరో వైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంకు వచ్చి ప్రచారం చేస్తుండగా.. అల్లు అర్జున్ మాత్రం వైసిపి పార్టీ ఎమ్మెల్యే కోసం ప్రచారం మొదలుపెట్టారు.
అసలు విషయానికి వస్తే నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిస్ స్టార్. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి ఇది మరి ప్రచారం మొదలుపెట్టారు. తనకు మంచి స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అక్కడి ఓటర్లు తప్పకుండా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి..
మరోవైపు రెండు రోజుల క్రితమే పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ వేశారు. పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. “ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!
Allu Arjun Supports YSRCP Mla Allu Arjun Supports YCP Allu Arjun Supports Nandyala Mla
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
और पढो »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
और पढो »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
और पढो »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »
Pushpa 2 The Rule : కళ్లు చెదిరే అల్లు అర్జున్ భారీ రేటుకు పుష్ప 2 కర్ణాటక రైట్స్..Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
और पढो »
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »