Allu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
అల్లు అర్జున్ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదలకి సిద్ధం అవుతుంది. కాగా ప్రస్తుతం బన్నీ చేతిలో కొన్ని బడా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో త్రివిక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించిన ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది.
ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో.. కొద్దిరోజులపాటు మీడియాకి దూరంగా ఉంటున్నారీ త్రివిక్రమ్. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. ఫాంటసీ టచ్ కూడా ఉండే ఒక భారీ సబ్జెక్టుతో ఈ సినిమా రెడీ అవుతోంది అని వినికిడి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి కూడా విశ్వంభర సినిమాతో ఫాంటసీ కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ నటిస్తున్న రెండు పాత్రలు ఒకదానికి ఒక దానితో మరొకటి పొంతన లేకుండా ఉంటాయని సమాచారం. ఇక సినిమాలో ఉండే కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్.. ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కూడా.. ఒక సినిమా సైన్ చేశారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా.. బన్నీ సినిమా చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందు..
Allu Arjun Trivikram Movie Allu Arjun Double Action Allu Arjun
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
और पढो »
Tollywood Heroes Remuneration: టాలీవుడ్ హీరోస్ రెమ్యునరేషన్స్.. ఎవరి పారితోషకం ఎంతంటే..?Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
और पढो »
Allu Arjun: ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ತಮ್ಮ ಪತ್ನಿ ಸ್ನೇಹಾ ಅವರನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಏನೆಂದು ಕರೆಯುತ್ತಾರೆ ಗೊತ್ತಾ...?Allu Arjun wife: ಸೌತ್ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಸದ್ಯ ಪುಷ್ಪಾ 2 ಸಿನಿಮಾದಲ್ಲಿ ಬ್ಯುಸಿಯಾಗಿದ್ದಾರೆ.. ಇದರ ಹೊರತಾಗಿ ಇದೀಗ ಅವರ ವೈಯಕ್ತಿಕ ವಿಚಾರವೊಂದು ಹೊರಬಿದ್ದಿದೆ.
और पढो »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »
Kubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతDhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్.
और पढो »