Tollywood Heroes Remuneration: టాలీవుడ్ హీరోస్ రెమ్యునరేషన్స్.. ఎవరి పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroes Remunaration समाचार

Tollywood Heroes Remuneration: టాలీవుడ్ హీరోస్ రెమ్యునరేషన్స్.. ఎవరి పారితోషకం ఎంతంటే..?
Jr NtrRam CharanPrabhas
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఇందులో ఏ హీరో పారితోషకం ఎంతంటే.. ?ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ భారత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాన్ దాదాపు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల రేంజ్‌లో పారితోషకం తీసుకుంటున్నారు.మహేష్ బాబు మహేష్ బాబు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ.

దేవరతో పాటు హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ. 60 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇపుడు పుష్ప 2 తర్వాత తన పారితోషకం పెంచే అవకాశాలున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jr Ntr Ram Charan Prabhas Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
और पढो »

Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.
और पढो »

Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేTollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
और पढो »

Today Gold Price: పెరిగిన గోల్డ్‌ రేట్స్.. హైదరాబాద్‌లో ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పెరిగిన గోల్డ్‌ రేట్స్.. హైదరాబాద్‌లో ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Price: ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది.
और पढो »

Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.
और पढो »

Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి.
और पढो »



Render Time: 2025-02-19 21:42:31