Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి.
అలాంటి సమయంలో కూడా ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.ఇప్పటికే నార్త్ ఇండియా నుంచి చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగు పెట్టి ఇక్కడ తమ ఆధిపత్యం చలాయిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లను క్యాస్ట్ చేయడం ఒక ట్రెండ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పనిచేస్తున్న చాలామంది హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చినవారే.
ఈమధ్య సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు ఉన్న నయనతార కూడా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ వల లో పడబోతోంది. ప్రస్తుతం ఈ మలయాళం బ్యూటీ ముంబైలో అడుగు పెట్టిందట. అక్కడే ఒక ఫేమస్ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా ఆమెతో కనిపించారు అని తెలుస్తోంది. దీంతో ఈమె కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది అని పుకార్లు వినిపిస్తున్నాయి.
Samyuktha Menon Movies Samyuktha Menon Upcoming Movies
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
और पढो »
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
और पढो »
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
और पढो »
Pushpa 2: శ్రీవల్లి పాత్ర ఎలా ఉండబోతుందంటే.. కీలక విషయాలు బయటపెట్టిన రష్మికPushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
और पढो »
Vishwambhara: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న చిరంజీవి.. విశ్వంభర నుంచి సూపర్ అప్డేట్!Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చిరంజీవికి పెద్దగా చెప్పుకోదగిన విజయం రాలేదు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలలో చిరంజీవికి ఏదైనా ఒక సూపర్ హిట్ ఉంది అంతే అది వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంభర గురించి ఒక కీలక అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..
और पढो »
Kubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతDhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్.
और पढो »