Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఒకవైపు పుష్పతో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నాడు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ నట విశ్వరూపం చూపించబోతున్నాడు. రష్మిక మందన్న మరోసారి తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్, సుకుమర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప పార్ట్ 1' మూవీతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ పురస్కారం అందుకున్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది.
అట్లీ గతేడాది షారుఖ్ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు.
Allu Arjun Sukumar Rashmika Mandanna Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..Pushpa 2 The Rule Teaser: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
और पढो »
Pushpa 2: శ్రీవల్లి పాత్ర ఎలా ఉండబోతుందంటే.. కీలక విషయాలు బయటపెట్టిన రష్మికPushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
और पढो »
Kalki 2898 AD: ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్రభాస్ కల్కి మూవీ కర్ణాటక రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Pushpa Lyrical Song: అస్సలు తగ్గేదేలే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..
और पढो »
Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
और पढो »