Allu Arjun Arrest: నాన్ బెయిలబుల్ కేసు.. అల్లు అర్జున్ కు పదేళ్ల శిక్ష.. ? 90 రోజుల తర్వాత బెయిల్.. ?

Allu Arjun समाचार

Allu Arjun Arrest: నాన్ బెయిలబుల్ కేసు.. అల్లు అర్జున్ కు పదేళ్ల శిక్ష.. ? 90 రోజుల తర్వాత బెయిల్.. ?
Allu Arjun NewsAllu Arjun UpdatesAllu Arjun Arrest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Allu Arjun Arrest: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీ బెనిఫిట్ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారి అభిమానులు ఎగబడ్డారు.

Allu Arjun Arrest: నాన్ బెయిలబుల్ కేసు.. అల్లు అర్జున్ కు పదేళ్ల శిక్ష.. ? 90 రోజుల తర్వాత బెయిల్.. ?

తాజాగా జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు థియేటర్స్ కు వచ్చే ముందు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అర్జున్ తీరును తప్పు పడుతున్నారు. తమకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందదన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun News Allu Arjun Updates Allu Arjun Arrest News Pushpa 2 Pushpa 2 Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »

Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »

jr ntr and allu arjun: జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ కు కొత్త సమస్య, ఆ పార్టీ అభిమానులతో ఈ ఇద్దరు హీరోలు ఇబ్బంది పడుతున్నారా..?jr ntr and allu arjun: జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ కు కొత్త సమస్య, ఆ పార్టీ అభిమానులతో ఈ ఇద్దరు హీరోలు ఇబ్బంది పడుతున్నారా..?jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..
और पढो »

Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కు మరో అరుదైన గౌరవం..Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కు మరో అరుదైన గౌరవం..Action King Arjun: దక్షిణాది చలన చిత్రసీమలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘అర్జున్’. కేవలం తన యాక్షన్ చిత్రాలతో యాక్షన్ కింగ్ పేరు గడించిన ఏకైక భారతీయ హీరోగా నిలిచారు. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అర్జున్ కు తాజాగా అరుదైన గౌరవం వచ్చి చేరింది.
और पढो »

Allu Arjun:പുഷ്പ 2 പ്രീമിയർ ഷോക്കിടെ അപകടമരണം; അല്ലു അർജുൻ അറസ്റ്റിൽAllu Arjun:പുഷ്പ 2 പ്രീമിയർ ഷോക്കിടെ അപകടമരണം; അല്ലു അർജുൻ അറസ്റ്റിൽഅല്ലു അർജുൻ അറസ്റ്റിൽ : allu arjun arrest
और पढो »



Render Time: 2025-02-15 10:37:30