America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
actress kasthuri controversial comments on telugu people
: అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఎన్నికలు జరగడం ఆనవాయితీ వస్తోంది. ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎలక్షన్స్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ వస్తుంది. నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. మరోవైపు డెమాక్రాట్స్ తరుపున అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ బరిలో ఉన్నారు.
రిపబ్లికన్ అభ్యర్థి మాజీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తనకు అనుకూలమైన నార్త్ కరోలినాలో మకాం వేశారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తుఫాన్ కారణంగా నార్త్ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది.
American President Elections Donald Trump Kamala Harris Joe Biden Narendra Modi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
US Elections 2024: అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయించేది ఎవరు, ఆ 3 శాతం ఓటర్ల కీలకమా, భారతీయులెటుUS Presidential Elections 2024 Updates, who will decide upcoming us president US Elections 2024: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి.
और पढो »
US Elections: ట్రంప్ కే అమెరికా ప్రజల మొగ్గు.. కమలా హారిస్ విజయావకాశాలకు గండిUS Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
और पढो »
Assembly Elections Results 2024 Live: హై ఓల్టేజ్ టెన్షన్.. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!Assembly Elections Results 2024 Live: హై ఓల్టేజ్ టెన్షన్.. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
और पढो »
US Elections 2024: ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరివైపు, బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ ట్రెండ్ మారుతోందాUS Presidential Elections 2024 importance of swing states changing trend of blue and red state US Elections 2024: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలంటే సాధారణంగా అందరికీ ఆసక్తి ఎక్కువ.
और पढो »
Jammu Kashmir and Haryana Results 2024: నేడే జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు .. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి.
और पढो »
Assembly Elections 2024: దేశంలో మళ్లీ ఎన్నికల నగారా.. ఆ రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ..Maharashtra and Jharkhand Polling: దేశంలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తొంది.
और पढो »