Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాస్తంత తీరిక దొరికతే వివిధ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Amit Shah : ఆ మూడు రాష్ట్రాల్లో వచ్చేది మా ప్రభుత్వమే.. UCC ఖచ్చితంగా అమలు చేస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పడంతో పాటు యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రకటన చేసారు.Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా 400 సీట్లకు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తాము.
అటు పశ్చిమ బెంగాల్‌లో కూడా తమ పార్టీ 24 నుంచి 32 లోక్ సభ సీట్ల వరకు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అగ్నిపథ్ పథకం కంటే మంచి పథకం ఏమైనా ఉంటే చెప్పమన్నారు. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక కోటా కిందా ఆ సైనికులను తీసుకుంటాము. అగ్నిపథ్ పథకం లక్ష్యాన్ని అర్ధం చేసుకోకుండా దాన్ని రద్దు చేస్తామంటూ రాహుల్ గాంధీ చెప్పడం శోచనీయమన్నారు. అంతేకాదు సైకిల్, మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఒకటే రకమైన పన్ను విధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.
అంతేకాదు ఈ ఎన్నికల్లో మేము ఎక్కడ మతం ఆధారంగా ప్రజలను ఓట్లు అడగలేదు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఎన్నడు లేనంతగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. వేర్పాటు వాదులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. అంతేకాదు త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తాము. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాము. దేశంలో మావోయిస్టులు మొత్తం తుడిచి పెట్టుకుపోయారు. కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాస్తంత నక్సల్స్ ప్రాబల్యం ఉంది.
అంతేకాదు నిరంతరం ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సారి అధికారంలోకి రాగానే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాము. దీనివల్ల ఎన్నికల్లో చేసే ఖర్చు దిగివస్తుంది. అంతేకాదు ఎన్నికలను మండే ఎండల్లో కాకుండా ఇతర కాలాల్లో పెట్టేలా ఆలోచన చేస్తామన్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేత తమ వైఫల్యాలను ఎలక్షన్ కమిషన్ పై తోసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Lok Sabha Polls 2024 BJP UCC Andhra Pradesh National
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024, Union Home Minster Amit shah hot comments ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు
और पढो »
Chandrababu CM: ఏపీ ఎన్నికలపై అమిత్ షా సంచలన ప్రకటన.. ఆ రోజే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారంAmit Shah Says CBN Going To Sworn As AP CM: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రమాణస్వీకారం తేదీని కూడా ప్రకటించారు.
और पढो »
Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
और पढो »
Amit Shah: అమిత్ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదంAmit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది.
और पढो »
Amit Shah: ఎన్నికల తర్వాత పీవోజేకేను భారత్‌లో కలుపుతాం.. అమిత్ షా సంచలనం..Amit Shah on POJK: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పీవోజేకే పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీవోజేకు భారత్‌లో కలుతామంటూ తన ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
और पढो »
DC vs MI Highlights: ఆ తెలుగు కుర్రాడే మా ఓటమికి కారణం.. హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలుHardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
और पढो »