Amla Benefits: రోజూ ఉసిరి జ్యూస్ తాగితే కలిగే అద్భుతాలు ఇవే

Amla Benefits समाचार

Amla Benefits: రోజూ ఉసిరి జ్యూస్ తాగితే కలిగే అద్భుతాలు ఇవే
Amla Health BenefitsAmla Controls DiabetesDiabetes Control Remedies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Amla Health Benefits take amla juice daily with empty stomach Amla Benefits: ప్రస్తుతం చలికాలం పీక్స్‌కు చేరుతోంది. చలికాలం వస్తే చాలు శరీరం ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి.

Amla Benefits : మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతి నుంచే లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని తింటే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. ఇది ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.DA Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ గుడ్‌న్యూస్, ఈసారి డీఏ, జీతం పెంపు ఎంతంటేNew Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..

చలికాలంలో ఉసిరి పెద్దఎత్తున లభిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ ఇ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఉసిరి తీసుకుంటే చాలా వ్యాధులు దూరం చేయవచ్చు. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, పోలీఫెనోల్స్, ఆల్కలాయిడ్స్ కారణంగా అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త నాళాల్లో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తొలగించవచ్చు.

చర్మ సంరక్షణలో ఉసిరిని అనాదిగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదపరంగా ఉసిరికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను దోహదం చేస్తుంది. కేశాల్ని బలోపేతం చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

ఉసిరి జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి జ్యూస్ రోజూ పరగడుపున తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా కీళ్ల నొప్పులకు చెక్ చెప్పవచ్చు. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే మెమరీ పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Amla Health Benefits Amla Controls Diabetes Diabetes Control Remedies Amla Full Of Nutritions Amla For Skin Care

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Best Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసాBest Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసాBest Healthy Juice Orange take daily and check these 5 surprising benefits Best Juice Benefits: ఆరోగ్యానికి కావల్సిన మినరల్స్, ఖనిజాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, కూరగాయలు, పండ్లలో పెద్దఎత్తున ఉంటాయి. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
और पढो »

Cloves Benefits: రోజూ 2 లవంగాలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసాCloves Benefits: రోజూ 2 లవంగాలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసాCloves Health Benefits what happened if you take themm daily Cloves Benefits: ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఉంటుంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు చాలా సులభమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.
और पढो »

மூளையும் உடலும் நாள் முழுவதும் சுறுசுறுப்பாக இருக்க... தினம் காலையில் நெல்லிக்காய் ஜூஸ்மூளையும் உடலும் நாள் முழுவதும் சுறுசுறுப்பாக இருக்க... தினம் காலையில் நெல்லிக்காய் ஜூஸ்Amla Juice Benefits: அருமருந்து, கிட்டத்தட்ட 100 விதமான நோய்களுக்கு மருந்தாக பயன்படுத்தப்படுகிறது என ஆயுர்வேதத்தில் கூறப்பட்டுள்ளது. இதில் எண்ணற்ற ஊட்டச்சத்துக்களும் மருத்துவ குணங்களும் காணப்படுகின்றன என்பதை இதற்குக் காரணம்.
और पढो »

Amla Fruit Benefits for Health and Skin During WinterAmla Fruit Benefits for Health and Skin During WinterEating amla fruit every day in winter provides numerous health and skin benefits. Rich in vitamins C, E, B complex, and minerals like potassium, calcium, magnesium, iron, and fiber, amla strengthens the immune system and improves digestion, blood circulation, and cholesterol levels. It can also aid in weight management and control blood sugar levels.
और पढो »

Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!
और पढो »

AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!
और पढो »



Render Time: 2025-02-13 11:19:24