Amrapali Kata: ఏపీ సర్కారుకు బిగ్ ట్విస్ట్.. సెలవులపై వెళ్లిపోయిన ఆమ్రపాలీ కాట.. ఎందుకో తెలుసా..?

Amrapali Kata समाचार

Amrapali Kata: ఏపీ సర్కారుకు బిగ్ ట్విస్ట్.. సెలవులపై వెళ్లిపోయిన ఆమ్రపాలీ కాట.. ఎందుకో తెలుసా..?
AmrapaliAp Tourism DevelopmentAP CM Chandrababu Naidu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.

Happy childrens day 2024తెలంగాణలో పనిచేస్తున్న కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఇటీవల ఏపీకి కేటాయిస్తు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తు సందరు అధికారులు.. హైకోర్టు, క్యాట్ లలో కూడా పిటిషన్ లు వేశారు. కానీ వీరికి ఎక్కడ కూడా ఉపశమనం దొరకలేదు. చివరకు అధికారులు చేసేదిలేక.. ఏపీకి వెళ్లి రిపోర్టు చేసుకున్నారు. అయితే.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాట మాత్రం తెలంగాణలో పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపారు.

గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆమ్రపాలీ.. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుని వరదల నియంత్రణలో తనదైన మార్కు చూపించారు. అందుకే ఆమ్రపాలీకి చంద్రబాబు సర్కారు ఏపీ టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆమ్రపాలీ కాట.. ఈనెల 6న బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమ్రపాలీ అనూహ్యంగా సెలవులపై వెళ్లిపోయినట్లు తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Amrapali Ap Tourism Development AP CM Chandrababu Naidu Ap Tourism Department Govt Amrapali On Leave AP Govt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara-vignesh shivan: నయన తార తల్లి పండగ వేళ అల్లుడికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిందంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »

Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాPawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాYsr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
और पढो »

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మపై కేసు న‌మోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మపై కేసు న‌మోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »

Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 09:38:31