Union Cabinet Green Signal to Amaravati New Railway line of 57 km Amaravati New Railway Line: ఏపీ ప్రతిపాదిత రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైందిగా భావిస్తున్న కొత్త రైల్వే లైను నిర్మాణానికి గ్రీనా్ సిగ్నల్ లభించింది
Amaravati New Railway Line : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి కేంద్రం గుడ్‌న్యూస్ విన్పించింది. అమరావతి కొత్త రైల్వే లైనుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదొక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్..
అమరావతి రైల్వే లైను విషయంలో కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకూ కొత్త రైల్వే లైను నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రైల్వే లైను పొడవు 57 కిలోమీటర్లు ఉంటుంది. 2,245 కోట్ల వ్యయంతో అమరావతి కొత్త రైల్వే లైను నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం కూడా జరగనుంది.
ఈ కొత్త రైల్వే లైను నిర్మాణం పూర్తయితే అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం జరుగుతుంది. అమరలింగేశ్వర్ స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లేవారికి అనువైన మార్గం కానుంది. ఈ రైల్వే లైను తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉంటుంది. కొత్త రైల్వే లైను నిర్మాణంతో పాటు 25 లక్షల చెట్లు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది.
ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఏపీలో అమరావతి రైల్వే లైను నిర్మాణంతో పాటు బీహార్‌లో 256 కిలోమీటర్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్లతో కొత్త పరిశ్రమల స్థాపన, ప్రజా రవాణా మరింతగా ఉంటాయన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Union Cabinet Amaravati New Railway Line Union Cabinet Green Signal To New Railway Line Fo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Railway Retired Employees: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్...తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు..Railway News: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఉద్యోగం పొడిగింపు రెండేళ్లపాటు ఉంటుంది.
और पढो »
Indian Railways: ఐఆర్‌సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు తగ్గింపు..!Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
और पढो »
DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్7th Pay Commission DA Hike announcement Union Cabinet approves 3 Percent DA Hike 7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.
और पढो »
Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్Telangana High Court Dismissed Petitions on Group 1 Exams, given green signal to Group 1 Mains Telangana High Court: తెలంగాణలో ఈ నెల అంటే అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది
और पढो »
Railway Zone: ఏపీకి కేంద్రం దసరా కానుక.. రైల్వే జోన్, భోగాపురం ఎయిర్ పోర్ట్ సహా పలు వరాలు..Railway Zone: దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు పలు వరాలు ప్రకటించింది. రైల్వే జోన్, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టుల పూర్తి చేయడానికి తగిన సాయం అందిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
और पढो »
Railway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీ బోనస్ ప్రకటనతో అసలైన దసరా పండగRailway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
और पढो »