Amazon great summer sale 2024 and Flipkart Big Saving Days Sale 2024 starts in 4 days అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్
Amazon Summer Sale 2024: వేసవి వెకేషన్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మరో భారీ డిస్కౌంట్ సేల్ ప్రారంభిస్తోంది. ఈసారి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో వివిధ రకాల పోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు
Amazon Summer Sale 2024: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. షాపింగ్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్‌లైన్ షాపింగ్ ఎంజాయ్ చేయండి. అందుకే అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించనుంది. దాదాపు అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు ఇతర వస్తువులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వనుంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మే 2వ తేదీ మద్యాహ్నం నుంచి మాత్రం సమ్మర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ సభ్యులకు మాత్రం 12 గంటలు ముందే అంటే మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచి వెసులుబాటు ఉంటుంది. అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.
ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ల గురించి ఇంకా ప్రకటన వెలువడలేదు. కానీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై విడుదలైన టీజర్ ద్వారా ఐఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ఉండవచ్చని అంచనా. వన్‌కార్డ్ క్రెడిట్ లేదా డెబిట్ ద్వారా 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.సైతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మే 3 నుంచి మే 9 వరకూ ప్రత్యేక సేల్ నిర్వహించనుంది.
Amazon Great Summer Sale 2024 Amazon Great Summer Sale 2024 Date Amazon Great Summer Sale 2024 Starts From 2Nd May Huge Discount Offers On Mobile Phones Huge Discount Offers In Amazon Great Summer Sale Flipkart
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
சம்மரில் குளு குளு ஆப்பர்... பிரிட்ஜ், ஏசிக்கு அமேசானில் முரட்டு தள்ளுபடிAmazon The Great Summer Sale 2024: அமேசான் நிறுவனம் கோடை காலத்தில் வாடிக்கையாளர்களுக்கு பல பொருள்களின் மீது அதிரடி தள்ளுபடியை அறிவித்துள்ளது.
और पढो »
Summer Special Trains: విశాఖపట్నం నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లుIndian Railways starts summer special trains between visakhapatnam-bengaluru వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. అదే సమయంలో స్కూళ్లు, పాఠశాలలకు సెలవులిచ్చేయడంతో ప్రయాణాలు అధికమౌతాయి
और पढो »
Summer Vacation 2024: প্রবল দাবদাহে গরমের ছুটি ঘোষণা সরকারের! কবে থেকে বন্ধ স্কুল, খুলবে কবে?Summer Vacation 2024 from Monday 22 April announced by education department
और पढो »
Amazon Soundbar Sale: సౌండ్ బార్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించి అమెజాన్.. ఏకంగా 50 శాతం తగ్గింపు!Get Zebronics Vita Plus Mini 16W Soundbar, Ikall Ik10 10W Soundbar At Amazon For Just Under Rs.1,500 అతి తక్కువ ధరలోనే మంచి సౌండ్ బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ ప్రత్యేమైన సేల్ అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.1,500 లోపే లభిస్తున్నాయి.
और पढो »
TS SSC Results Date: ఏప్రిల్ 30నే తెలంగాణ పదో తరగతి ఫలితాలుTelangana 10th class results 2024 date and time announced will be declared on april 30 తెలంగాణ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
और पढो »
Amazon Great Summer Sale की हुई घोषणा, इन डिवाइस पर मिलेगा 75 तक का डिस्काउंटअमेजन इंडिया अपने कस्टमर्स के लिए खास मौका ला रहा है जहां वे डिवाइस पर भारी डिस्काउंट पा सकते हैं। अमेजन ने अपने ग्रेट समर सेल की शुरुआत की है जिसमें अलग-अलग प्रोडक्ट पर आकर्षक छूट मिलेगी। कस्टमर्स स्मार्टफोन लैपटॉप एसी और अन्य डिवाइस पर बेहतरीन डील मिल सकती हैं। चुनिंदा क्रेडिट और डेबिट कार्ड पर बैंक छूट उपलब्ध...
और पढो »