Anil Ambani: రిలయన్స్ పవర్ రుణభారం తీరిపోయింది.. అనిల్ అంబానీ కంపెనీలకు మంచి రోజులు

Reliance Infra समाचार

Anil Ambani: రిలయన్స్ పవర్ రుణభారం తీరిపోయింది.. అనిల్ అంబానీ కంపెనీలకు మంచి రోజులు
Reliance PowerAnil Ambani
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Reliance Infra:ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. గడచిన ఐదు రోజులుగా ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో జీరో డెట్ స్థితిని పొందినట్లు మార్కెట్లకు తెలిపింది.

Reliance Infra : ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. గడచిన ఐదు రోజులుగా ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో జీరో డెట్ స్థితిని పొందినట్లు మార్కెట్లకు తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ జీరో డెట్ కంపెనీ గా అవతరిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..

రిలయన్స్ పవర్ సెప్టెంబర్ 17న తమ మాజీ అనుబంధ సంస్థ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కి చెందిన రూ. 3,872.04 కోట్ల భారీ రుణాన్ని సెటిల్ చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా తర్వాత అడాగ్ కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్ 18 ఉదయం 9:30 గంటలకు రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 32.97 వద్ద ట్రేడయ్యాయి.

ఆగస్టు 28, 2024న రిలయన్స్ పవర్ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయి రూ. 38.11కి చేరుకుంది. అదే సమయంలో, రిలయన్స్ పవర్ షేర్లు సెప్టెంబర్ 17న BSEలో 1 శాతం పెరిగి రూ. 31.41 వద్ద లాభాల్లో ముగిశాయి. ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌ కు అందించిన సమాచారం ప్రకారం, RPower విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,086 కోట్ల రుణం ఉంది. ఈ భారీ రుణం సెటిల్ అవడంతో సెప్టెంబర్ 19 నుండి RPower అనుబంధ సంస్థ హోదా కోల్పోనుంది.మరోవైపు రిలయన్స్ పవర్ లిమిటెడ్ పెద్ద ముందడుగు వేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Power Anil Ambani

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్Ambani Adani News: దేశంలోని అత్యంత సంపన్నులు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ కొన్నెళ్ల క్రితం ఓ ప్రాజెక్టు కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
और पढो »

Anil Ambani Adag Group: అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయా.. అడాగ్ గ్రూప్‌లోని ఈ షేర్లు భారీగా పెరిగాయి.. కారణాలు ఇవేAnil Ambani Adag Group: అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయా.. అడాగ్ గ్రూప్‌లోని ఈ షేర్లు భారీగా పెరిగాయి.. కారణాలు ఇవేAnil Ambani Company Shares: అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ పవర్ షేర్లు నేడు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో కంపెనీ షేర్లకు ఊపు వచ్చి మార్కెట్ క్యాపిటల్ పెరిగింది. దీనికి దారి తీసినకారణాలేంటో తెలుసుకుందాం.
और पढो »

Anil Ambani: सेबी के आदेश को लेकर कानूनी सलाह ले रहे अनिल अंबानी, प्रवक्ता ने कहा- जल्द उठाएंगे उचित कदमAnil Ambani: सेबी के आदेश को लेकर कानूनी सलाह ले रहे अनिल अंबानी, प्रवक्ता ने कहा- जल्द उठाएंगे उचित कदमAnil Ambani: सेबी के आदेश को लेकर कानूनी सलाह ले रहे अनिल अंबानी, प्रवक्ता ने कहा- जल्द उठाएंगे उचित कदम Anil Ambani reviewing Sebi order, to take appropriate steps Statement
और पढो »

Reliance Electric Cars: త్వరలోనే మార్కెట్లోకి రిలయన్స్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లోయింగేReliance Electric Cars: త్వరలోనే మార్కెట్లోకి రిలయన్స్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లోయింగేAnil Ambani Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
और पढो »

Ambani success story: అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడుAmbani success story: అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడుJai Anmol Ambani: మన దేశంలో సంపన్న కుటుంబం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంబానీ కుటుంబం. అందికూడా ముఖేష్ అంబానీ కుటుంబం గురించే ప్రతీ ఒక్కరూ తలచుకుంటారు. కానీ ఆయన సోదరుడు అనిల్ అంబానీ వారసుడైన జై అన్మోల్ గురించి ఇప్పుడు అందరూ తలచుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Bajaj IPO : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన..షేర్ల లిస్టింగ్ ఎప్పుడంటే?Bajaj IPO : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన..షేర్ల లిస్టింగ్ ఎప్పుడంటే?Bajaj Housing Finance IPO: ఐపీఓ మార్కెట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన స్పందన అందుకుంది. 2008వ సంవత్సరంలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ ఎలాగైతే ఐపీఓ సమయంలో సందడి చేసిందో.. ఇప్పుడు అలాంటి సందడి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ విషయంలో కనిపిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 08:54:50