Anna Canteen Food Menu: గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చివరి యేడాదిలో రూ. 5 లకే అల్పాహారం, భోజనం అంటూ అన్న క్యాంటీన్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్స్ ను రద్దు చేసింది.
తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో తిరిగి ఏపీలో అన్న క్యాంటీన్ లను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తిరిగి ప్రారంభిస్తున్నారు.Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..: ప్రస్తుతం పెరిగిన రేట్లతో బయట టిఫిన్స్ కానీ, భోజనాలు చేయడానికి చేతి చమురు ఒదిలించుకోవాల్సిందే. మినిమం టూ మినిమం ఒక టిఫిన్ రూ. 30లకు తక్కువ లేదు. మరోవైపు రోజు వారీ కూలీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వచ్చే పేద రోగులు, వాళ్ల బంధువులతో పాటు..
ఈ నెల 16న మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. అన్న క్యాంటీన్ కు కావాల్సిన ఆహార పదార్ధాలు , సరఫరా బాధ్యతలను హరేకృష్ణ మూమెంట్ సంస్థ టెండర్స్ లో దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 203 క్యాంటీన్స్ ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసారు. అందులో 180 రెడీగా ఉన్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 100 క్యాంటీన్లను ఆహారం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటిని సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించే యోచనలో ఉంది.
ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 5న ప్రారంభించనున్నారు. తాజాగా అన్న క్యాంటీన్లకు సంబంధించిన మెనూను ప్రభుత్వం విడుదల చేసింది.
Chandrababu Naidu Andhra Pradesh Anna Canteen Food Menu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best Food for Diabetes: మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్ ఇదే, బ్లడ్ షుగర్ మటుమాయంUrad Dal best protein and fiber food for Diabetes controls high Blood Sugar levels ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జెనెటిక్ కారణాలు అన్నీ కలిపి డయాబెటిస్ వ్యాధిని పెంచుతున్నాయి. జెనెటిక్ కంటే లైఫ్‌స్టైల్ ప్రధాన కారణంగా కన్పిస్తోంది
और पढो »
AP IAS Transfers: ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ బదిలీలు, మరో 62 మందికి స్థానచలనం పూర్తి జాబితా ఇదేAndhra Pradesh government transferred 62 IAS Officers, check here is the full list of postings AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి.
और पढो »
Ram Recent Movies Pre Release Business:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ram Recent Movies Pre Release Business: రామ్ పోతినేని సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనికి మాస్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో అది డబుల్ అయింది.
और पढो »
Ravi Teja Recent Movies Pre Release Business:మిస్టర్ బచ్చన్ సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
और पढो »
Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
और पढो »
TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »