Anasuya Saree Photos: అనసూయ యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె పూర్తి పేరు అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమా నుంచి మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత 'పుష్ప' సినిమాలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత మా మ్యూజిక్ యాంకర్‌గా పనిచేశారు. వేదం, పైసా వంటి సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. జబర్దస్త్ యాంకర్‌గా ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా నటించారు. అనసూయ నెగిటివ్ రోల్స్ కూడా చేస్తోంది.
సినిమా, యాంకరింగ్ మాత్రమే కాదు కొన్ని టీవీ షోలకు సైతం అనసూయ హోస్ట్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా 'జీ కుటుంబం అవార్డ్స్'కు కూడా హోస్ట్ చేశార. ఇక పుష్ప సినిమాలో ఈమె నటన మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా సైమా అవార్డు, ఫిల్మ్ ఫేయిర్ అవార్డు కూడా దక్కించుకున్నారు. అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ చీరలో మెరిసిపోతుంది అనసూయ.
Anasuya Saree Photos Anasuya Beauty Anasuya Latest Photos Anasuya Anchor Anasuya Acting Career Anasuya Pushpa Movie Anasuya Rangasthalam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్తFengal Cyclone Severe Alert issued to andhra pradesh these districts ఫెంగల్ తుపాను కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తుర వర్షాలు పడవచ్చు.
और पढो »
ADHAAR : లేడీస్ ఆధార్ విషయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి..ఉద్యోగినులైతే మరింత జాగ్రత్త పడాల్సిందేADHAAR Struggles: ఆధార్..ఇప్పుడు అన్నింటికీ అదే ఆధారం అయిపోయింది. ఏ పనిచేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ లో తప్పొప్పుల సవరణలు కూడా ఇప్పుడు చాలా క్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో మహిళలు, ఉద్యోగినులు ఆధార్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.
और पढो »
Cyclone Warning: ఏపీకు తుపాను హెచ్చరిక, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్తCyclone alert for Andhra pradesh bay of bengal these districts Cyclone Warning: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్పడనున్న అల్పపీడనం 27వ తేదీకు తుపానుగా మారనుంది.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »