Anasuya: అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. రీసెంట్ గా థియేట్రికల్ గా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా ఈ సినిమా రెండు ఓటీటల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
: జబర్ధస్త్ యాంకర్ గా ఫేమసైన అనసూయ .. ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తోంది. అంతేకాదు సినిమాల్లో అనసూయకు తగ్గ పాత్రలు లభిస్తున్నాయి. అంతేకాదు వెండితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో అనసూయ విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈమె ముఖ్యపాత్రల్లో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని చిత్రాలు ప్రేక్షకాదరణ కూడా పొందుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయతో పాటు జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బయోజిలాజిక్ మెమరీ కాన్సెప్ట్ , పర్యావరణ సందేశంతో కలగలపి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ , జర్నలిస్ట్ , డాక్టర్ కలిసి కొన్ని హత్యలు చేస్తుంటారు. దాని వెనక ఎలాంటి మోటివ్ ఉంది.
పోలిస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని తెలుస్తాయి. దీని వెనకాల పర్యావరణ ప్రేమికుడైన పురుషోత్తం రెడ్డి అని తేలుతుంది. ఎపుడో చనిపోయాడనుకున్న వ్యక్తి వీళ్లను ఎలా చంపాడు. బయోలాజికల్ మెమరి అంటే ఏమిటి.. ? గతం వర్తమానంలోకి ఎలా వచ్చిందనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కన ఈ సినిమా ప్రస్తుతం ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Simba Movie OTT Jagapathi Babu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Abraham Ozler OTT: ప్రముఖ ఓటిటీలో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ ‘అబ్రహం ఓజ్లర్’..షబీర్, మిర్నా మీనన్ బర్త్ మార్క్ మూవీస్..Abraham Ozler: మల్లూవుడ్ నటుడు ముమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఏజ్ 70 యేళ్లు పై పడిన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ఈయన ‘అబ్రహం ఓజ్లర్’ అనే సినిమాతో పలకరించాడు.
और पढो »
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Kalki 2898 AD OTT Records: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఆ రికార్డులను బద్ధలు కొడుతుందా..!Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
और पढो »
Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి అదిరిపోయిన మూడో సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్..Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
और पढो »
Khammam floods: ఖమ్మంలో హైటెన్షన్...హరీష్ రావు కారుపై రాళ్లదాడి... వీడియో వైరల్..khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
और पढो »
IC814 Kandahar Hijack: వివాదాస్పదంగా వెబ్‌సిరీస్, కంటెంట్‌పై సమీక్షించనున్న నెట్‌ఫ్లిక్స్IC814 Kandahar Hijack controversy netflix to review on content as a response IC814 Kandahar Hijack Controversy: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వివాదాస్పద వెబ్‌సిరీస్ IC814 Kandahar Hijack కంటెంట్‌పై సమీక్ష జరగనుంది
और पढो »