Anchor Suma: వివాదంలో యాంకర్‌ సుమ.. రూ.లక్షల్లో మోసం చేశారని బాధితుల లబోదిబో

Anchor Suma Kanakala समाचार

Anchor Suma: వివాదంలో యాంకర్‌ సుమ.. రూ.లక్షల్లో మోసం చేశారని బాధితుల లబోదిబో
Suma Kanakala ControversyRaki Avenue Private LimitedProperty Buyers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Anchor Suma Kanakala Involves Controversy With Real Estate Company: తెలుగులో స్టార్ యాంకర్‌గా ఉన్న సుమ కనకాల మెడకు సరికొత్త వివాదం చుట్టుకుంది. ఆమెను నమ్మి రూ.లక్షల్లో మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సుమను డిమాండ్ చేస్తున్నారు.

Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..

బుల్లి తెర, వెండి తెర ప్రముఖులు ఇటీవల తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మంగ్లీ, రాజ్‌ తరుణ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆర్‌జే శేఖర్‌ భాషా, హేమతోపాటు బిత్తిరి సత్తి చిక్కుల్లో పడ్డారు. తాజాగా తెలుగులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల వివాదంలో చిక్కారు. ఆమె చేసిన అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలోకి నెట్టేసింది. అయితే అడ్వర్టైజ్‌మెంట్‌ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టిన వారంతా తీవ్రంగా నష్టపోయారు.

సంస్థ బిచాణా ఎత్తేయడంతో తాము నిండా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిదో అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థకు ప్రచారం చేసిన సుమ కూడా స్పందించాలని కోరుతున్నారు. సుమ ప్రచారం చేయడంతోనే ప్లాట్స్ కొనుగోలు చేశామని.. ఇప్పుడు సుమ తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై సుమ కనకాల స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

యాంకర్ సుమ ప్రకటనలు చూసి రాకీ అవెన్యూస్ లో అపార్ట్ మెంట్ ఫ్లాట్లు కొని ఇప్పుడు మోసపోయిన బాదితులు వీళ్లంతా.. జీవితమంతా సంపాదించిన డబ్బుకు తోడు అప్పులు చేసి మరీ ఫ్లాట్ల కోసం డబ్బులు కడితే రాకీ అవెన్యూస్ నిలువునా ముంచేసిందిస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ..

ICICI FD Rate Hike: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..1 లక్ష ఎఫ్‌డీపై ఎంత వడ్డీ అంటే..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Suma Kanakala Controversy Raki Avenue Private Limited Property Buyers Rajahmundry Andhra Pradesh Real Estate Fraud Victims Fraud Victims Advertisements Suma Kanakala Allegations Suma Kanakala Advertisements

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »

Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Ayushman Bharat Budget 2024:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.
और पढो »

Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్‌.. ఇదే మంచి ఛాన్స్‌..Get Haier 190L 4 Star Refrigerator For Rs.10K On Amazon అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »

IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!Sensex:స్టాక్ మార్కెట్ లోని BSE SME సూచీలో నేడు వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు బంపర్ లిస్టింగ్ అందుకున్నాయి.షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసింది. దాదాపు ఈ షేర్లు లిస్ట్ అయిన అనంతరం 100 శాతం వరకు రిటర్న్ అందించాయి. అంటే రూ.1 లక్షకు రెండు లక్షల వరకు లాభం వచ్చింది.
और पढो »

Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 15:54:16