Astrology: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల కదలిక వల్ల మనుషులు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అయితే శుక్రుడు ఈ నెలాఖరులో సూర్య రాశి అయిన సింహంలో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికీ అనుకోని ధన లాభం కలగనుంది.
: నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందానికి, ఆకర్షణకు, డాంబికానకి ప్రతిరూపం. శుక్రుడి వల్లే పలు ఆనంద యోగాలు మనిషి జీవితంలో వస్తుంటాయి. అంతేకాదు శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం, భార్య భర్తలతో అనురాగానికి శుక్రుడు కలిగిస్తాడు. అయితే శుక్ర గ్రహం జూలై 2024న కర్కాటకం నుంచి సూర్య రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశిలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకురానున్నాయి. అంతేకాదు లక్ష్మీ దేవి అనుగ్రహంతో కొన్నేళ్లుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana cabinet expansion
Zodiac Signs Shukra Gochar Rasi Phalalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గుడ్‌న్యూస్.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Railway Recruitment 2024: ఈ రిక్రూట్మెంట్ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
और पढो »
Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..This Zodiac Sign Is Going To Get Luxurious Life As Well As Romantic Life Soon అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
और पढो »
Mars Transit 2024: 45 రోజుల తర్వాత అంగారకుడిలో మార్పులు.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే!Due To Mars Transit, 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth From June To July జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »
Kannappa: కన్నప్ప టీజర్ సెన్సేషన్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్..Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
और पढो »
Kriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదేKriti Shetty Maname: ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో.. ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. వరుసగా ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్.. అందుకుంటున్న.. కృతి శెట్టి తన ఆశలన్నీ.. మనమే సినిమా మీద పెట్టుకుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా కూడా..
और पढो »