Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి

Pithapuram Ex MLA SVSN Varma समाचार

Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి
Ex MLA SVSN VarmaPithapuramPithapuram Varma
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Pithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.

7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించాయి. అయితే ప్రభుత్వం ఇంకా ఏర్పాటుకాక ముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసిన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపైనే జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తుండగా.. జనసేన మాత్రం తన మిత్రపక్ష పార్టీపై దాడి చేయడం కలకలం రేపింది.

అయితే వర్మ కారులో ఉన్న సమయంలోనే జన సైనికులు రెచ్చిపోయారు. అయితే వర్మను కార్యకర్తలు, నాయకులు కాపాడుకున్నారు. ఈ సంఘటనపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడిపై దాడులు జరిగాయని వర్మ తెలిపారు. ఎందుకు దాడులు జరుగుతున్నాయో తనకు తెలియదని పేర్కొన్నారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపునకు వర్మ అలుపెరగని కృషి చేసిన విషయం తెలిసిందే. తన సీటును త్యాగం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకు వెళ్లి జనసేనకు ఓటు వేసి పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన కృషితో వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ ఏకంగా 70 వేల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవన్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన వర్మపై జనసైనికులు ఇలా దాడికి పాల్పడడం అన్యాయమని టీడీపీ నాయకులు అంటున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ex MLA SVSN Varma Pithapuram Pithapuram Varma

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు.
और पढो »

Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
और पढो »

Pithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలంPithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలంAndhra pradesh Elections 2024, 86 percent polled in pithapuram pawan kalyan వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ముందు ఆయన అలిగారు. ఆ తరువాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పనిచేశారు.
और पढो »

Pithapuram Exit polls: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం..Pithapuram Exit polls: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం..Pawan Kalyan - Pithapuram Exit polls : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
और पढो »

हाथो में हाथ डाले एकसाथ नजर आए लवबर्ड्स Tamannaah Bhatia और Vijay Varma, फैंस बोले- Touchwoodहाथो में हाथ डाले एकसाथ नजर आए लवबर्ड्स Tamannaah Bhatia और Vijay Varma, फैंस बोले- Touchwoodबॉलीवुड के लवबर्ड्स तमन्ना और विजय का न्यू वीडियो इंटरनेट पर काफी तेजी से वायरल हो रहा है. जिसमें Watch video on ZeeNews Hindi
और पढो »

Brutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడిBrutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడిPolitical Murder In Telangana BRS Party Leader Brutally Killed In Kollapur: ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన నాయకుడు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
और पढो »



Render Time: 2025-02-20 23:57:21