AP Assembly Results: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా నేను చెప్పిందే జరుగుతుంది

AP Elections 2024 समाचार

AP Assembly Results: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా నేను చెప్పిందే జరుగుతుంది
Ap Assembly Election Results 2024Venu SwamyAstrologer Venu Swamy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Andhra pradesh Elections 2024 sensational astrologer venu swamy ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పినా ఏపీలో ఈసారి అధికారంలో వచ్చేది మరోసారి జగనే అని వేణు స్వామి స్పష్టం చేశారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పిందే జరుగుతుందన్నారు.

AP Assembly Results: ఇటీవల కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ మోడర్న్ జ్యోతిష్యుడు వేణు స్వామి. సినీ తారలు, రాజకీయ నేతల గురించి కీలక విషయాలతో సంచలనమైన వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..

AP Assembly Results: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కొన్ని గంటల వ్యవధి మిగిలుంది. ఇప్పటికే జూన్ 1 సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏపీ విషయంలో మిశ్రమంగా స్పందించాయి. కొన్ని అధికార పార్టీకు పట్టం కడితే మరికొన్ని కూటమిదే అధికారమన్నాయి. మరి సంచలన జ్యోతిష్యుడు వేణు స్వామి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై ఓటరు నాడి ఇంకా అంతుబట్టడం లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమంగా అంచనాలు వ్యక్తం చేయడంలో అందరికీ ఉత్కంఠ పెరిగిపోతోంది. జాతీయ సంస్థల్లో మెజార్టీ మాత్రం తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి పట్టం కడుతున్నాయి. 1-2 జాతీయ సంస్థలు, ఇతర స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అదికారమంటున్నాయి. ఈ నేపధ్యంలో ఏ సర్వే సంస్థ ఏం చెప్పినా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం మరోసారి గతంలో చేసిన వ్యాఖ్యల్నే రిపీట్ చేశారు.

జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రమని 2023 నుంచి అష్టమ శని ప్రారంభమై మరో రెండేళ్లుంటుందన్నారు. ప్రస్తుతం ఈ అష్టమ శని మంచి స్థితిలో ఉన్నందున మరోసారి ముఖ్యమంత్రి యోగం వైఎస్ జగన్‌కు కచ్చితంగా ఉందన్నారు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం కాగా పవన్ కళ్యాణ్‌ది ఉత్తరాషాఢ నక్షత్రమన్నారు. 202 జూన్ వరకూ శని ప్రభావం ఉంటుందన్నారు. బీజేపీతో పొత్తు తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Assembly Election Results 2024 Venu Swamy Astrologer Venu Swamy Astrologer Venu Swamy Predictions On Ap Assembly Ap Exit Polls 2024 Exit Polls On Ap Results 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
और पढो »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
और पढो »

AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAndhra pradesh sensitive polling stations and violence incidents ఏపీలో ఇంకా పోలింగ్ జరుగుతోంది. అధికారికంగా 6 గంటలకు పోలింగ్ ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఓటర్లు బారురు తీరి ఉండటంతో ఓటేసేందుకు అనుమతిస్తున్నారు.
और पढो »

PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..Kanyakumari: ప్రధాని మోదీ కన్యాకుమారీలో చేపట్టిన 45 గంటల ధ్యానం విజయవంతంగా పూర్తయింది. ఆయన ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదని సమాచారం. కేవలం మౌనంగా ఉంటూ, కొబ్బరినీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుని ధ్యానం పూర్తి చేశారు.
और पढो »

AP Exit Poll Results 2024: రోజా సహా వైసిపిలో ఓడిపోయే మంత్రులు వీరేనా.. ఎగ్జిట్ పోల్ సర్వేలో సంచలన విషయాలు..AP Exit Poll Results 2024: రోజా సహా వైసిపిలో ఓడిపోయే మంత్రులు వీరేనా.. ఎగ్జిట్ పోల్ సర్వేలో సంచలన విషయాలు..AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అందులో ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నాయి. అందులో మెజారిటీ సర్వేలు కూటమిదే గెలుపు అంటున్నాయి.
और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »



Render Time: 2025-02-16 12:48:10