AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
AP Assembly and Lok Sabha Election 2024 Exit Poll Result Live: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వే సంస్థలు ప్రజల నాడిని వెల్లడించనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఎన్నికల్లో విజేతగా నిలిచేది ఎవరు..? ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..
దేశవ్యాప్తంగా ఓట్ల పండగ చివరి దశకు చేరుకుంది. నేడు చివరి దశ పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచి వివిధ సంస్థలు తాము నిర్వహించిన సర్వేల రిజల్ట్స్‌ను వెల్లడించనున్నాయి. దేశంలో మరోసారి బీజేపీ హవా కొనసాగుతుందా..? ఏపీలో వైఎస్సార్సీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
AP Exit Poll Results Exit Poll Results In AP AP Assembly Exit Poll Results
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
West Bengal Exit Poll Results 2024 Live: এই প্রথম AI বলে দেবে সরকার কার? আমাদের সঙ্গে থাকুন মহা এগজিট পোলেWest Bengal Exit Poll Results 2024 Live: এই প্রথম AI বলে দেবে সরক�
और पढो »
AP Counting: ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రత, ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందంటేAndhra pradesh elections 2024 counting arrangements here is the counting process ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వతేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది.
और पढो »
AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
और पढो »
AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
और पढो »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »