Andhra pradesh elections 2024 counting arrangements here is the counting process ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వతేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది.
AP Counting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ జరగనుండటంతో ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..AP Counting: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కమీషన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు ప్రధాన పార్టీలు ఏజెంట్లకు సూచనలు జారీ చేస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వతేదీన జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు వివిధ రాష్ట్రాల్లో ఉంటుంది. పోలింగ్ సందర్భంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ , తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఏజెంట్లకు సూచనలు జారీ చేశాయి.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల కౌంటింగ్ ఒకేసారి జరగనుంది. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ముందు సైనిక దళాల్లో పనిచేసే సిబ్బంది సర్వీసు ఓట్లను లెక్కించి ఆ తరువాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గణిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు 30 నిమిషాలు పట్టవచ్చు. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యేందుకు అరగంట పట్టవచ్చు. అంటే ఉదయం 11 గంటలయ్యేసరికి స్పష్టత రావచ్చు. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యేటప్పుటికి మద్యాహ్నం 3 గంటలు కావచ్చు.
కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు అందరూ ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఎవరు ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలనేది అదే రోజు ఉదయం 5 గంటలకు వెల్లడిస్తారు. వివిధ నియోజకవర్గాల్నించి పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
AP Elections 2024 Counting On June 4 AP Eelction 2024 Results Election Commission Ap Counting Arrangements AP Election 2024 Counting Arrangement
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
और पढो »
AP New DGP: ఏపీ కొత్త పోలీస్ బాస్ హరీశ్‌కుమార్ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలుHarishkumar Gupta IPS Appointed As Andhra Pradesh New DGP ఎన్నికల నేపథ్యంలో డీజీపీ బదిలీ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చగా.. కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది.
और पढो »
AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
Bettings on Ap Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు, లక్షకు 5 లక్షలు బెట్టింగ్Andhra pradesh Elections 2024 Bettings on pawan kalyan, chandrababu majority ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన-బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
और पढो »
IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచనIMD issues heavy rains alert for andhra pradesha and tamilnadu నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణం శాఖ వెల్లడించింది
और पढो »