AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ఎన్నికల ముందు ఏపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన జగన్ సర్కార్ కు బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని, బదిలీ చేస్తు ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ సీఎస్ కు ఆదేశాలు పంపించింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు డీజీపీపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
ఈక్రమంలో ఎన్నికలను ఏపీలో సవ్యంగా నిర్వర్తించడంతో, శాంతి భద్రతలను కాపాడటంతో డీజీపీ అలసత్వం వహించినట్లు అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు ఈసీకి వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశించింది. అదే విధంగా.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు ప్యానల్ పేర్లను పంపించాలని ఏపీ సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ సూచించింది.
Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin OwaisiInfants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..
AP DGP Rajendranath Reddy Ap Assembly Elections 2024 Ysrcp CM YS Jangan Mohan Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
और पढो »
Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »
Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »
AP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపుAP Intermediate Board extends supplementary exams fee ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మార్చ్ 1 నుంచి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి.
और पढो »