AP Intermediate Board extends supplementary exams fee ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మార్చ్ 1 నుంచి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి.
AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ సప్లిమెంటరీ లేదా బెటర్‌మెంట్ రాయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని ఇవాళ్టికి పొడిగించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?
AP Inter Supplementary: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మార్చ్ 1 నుంచి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి. సప్లిమెంటరీ రాసే విద్యార్ధులకు గడువు నిన్న ఏప్రిల్ 30తో ముగిసింది. అయితే ఆ గడువును ఇవాళ్టికి పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఏపీలోని వివిధ కళాశాలల అభ్యర్ధన మేరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ లేదా బెటర్ మెంట్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని ఇవాళ్టికి అంటే మే 1కు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ఎండలు, మరోవైపు సెలవులు కావడంతో చాలామంది విద్యార్ధులు ఫీజులు చెల్లించలేదు. దాంతో వివిధ కళాశాలల యాజమాన్యాలు గడువు పొడిగించాల్సిందిగా కోరాయి. విద్యార్ధులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపును ఇవాళ సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు.
ఇంటర్ పరీక్షల్లో రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు 1300 చెల్లించాలి. అదే రీ కౌంటింగ్ అయితే సబ్జెక్టుకు 260 రూపాయలు ఫీజు చెల్లించాలి. బెటర్‌మెంట్ రాసే ఆర్ట్స్ గ్రూప్ విద్యార్ధులు సబ్జెక్టుకు 1240 రూపాయలు, సైన్స్ అయితే 1440 రూపాయలు కట్టాలి. అదే సప్లిమెంటరీ రాసే విద్యార్ధులకు 1100 రూపాయలు చెల్లించాలి. ప్రాక్టికల్స్‌కు మరో 500 రూపాయలు చెల్లించాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
AP Inter Supplementary Exams 2024 AP Inter Supplementary Exams 2024 Last Date Ap Intermediate Board AP Inter Board Extends Last Date For Supplementar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
और पढो »
Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
और पढो »
TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »
Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »