AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter Marks Memo Released समाचार

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Ap Inter Results Provisional Marks Memo 2024Andhra Pradesh News In TeluguAP Intermediate 2024 Marks Short Memo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Andhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది

AP Inter Marks Memo: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా వెల్లడయ్యాయి. తాజాగా మార్కుల షార్ట్ మెమోలు విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. మార్కుల మెమోను https://bieap.apcfss.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sri Rama Navami 2024: శ్రీరామ నవమి రోజు ఈ శ్లోకాలను విన్న, చదివిన 100 అశ్వమేధ యాగాల పుణ్య ఫలం లభిస్తుంది!

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా మార్కుల మెమోలను కూడా అందుబాటులో ఉంచింది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 1 నుంచి మార్చ్ 14 వరకూ జరిగాయి. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 4 వరకూ వాల్యుయేషన్ పూర్తయింది. తాజాగా ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు సైతం విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలు, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ తేదీలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా సప్లిమెంటరీ పరీక్షలకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా విద్యార్ధుల షార్ట్ మెమోలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Inter Results Provisional Marks Memo 2024 Andhra Pradesh News In Telugu AP Intermediate 2024 Marks Short Memo Ap Inter Memos 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
और पढो »

AP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर और सेकेंड ईयर का परीक्षा परिणाम जारी
और पढो »

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
और पढो »

Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »

AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »



Render Time: 2025-02-19 12:22:49