Phone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Phone Tapping : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆందోళన కల్గిస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ట్యాపింగ్ సర్వ సాధారణమైపోయింది. మీకు తెలియకుండా మీ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురవుతుందో లేదో ఎలా తెలుసుకోవడం. ఆ వివరాలు మీ కోసం..Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sofia Ansari Bold show: ఎద అందాలు ఎరవేస్తూ.. బోల్డ్ నెస్ తో పిచ్చెక్కిస్తున్న సోఫియా అన్సారీ..
Phone Tapping: సాధారణంగా ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ అనేది అధికారికంగా పోలీసు శాఖ చేసే పని. ఎందుకంటే ఒకరి ఫోన్‌ను ట్యాపింగ్ చేసే అధికారం మరెవరికీ ఉండదు. పోలీసులు కూడా కేవలం అసాంఘిక శక్తుల ఫోన్లనే ట్యాపింగ్ చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ల కారణంగా ట్యాపింగ్ సాధారణమైపోయింది. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని సూచనల ద్వారా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీరు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా శబ్దం లేదా అంతరాయం గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందని సందేహించవచ్చు. ఎందుకంటే ఇదొక సంకేతం.
అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం పెరిగినా అనుమానించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికోసం కొన్ని స్పై యాప్‌లు పనిచేస్తాయి. మీ పోన్ నుంచి డేటాను సేకరించేందుకు ఇంటర్నెట్ డేటా వినియోగిస్తారు. ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్‌కు గురవుతుంటే ఫోన్ పనితీరు మందగిస్తుంది. ఫోన్ వినియోగించకుండా ఉన్నప్పుడు కూడా ఫోన్ డిస్‌ప్లే ఆన్ కావడం, నోటిఫికేషన్ సౌండ్ రావడం గమనిస్తే కచ్చితంగా ఇది ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ సంకేతమే. మీ ఫోన్ కెమేరా, మైక్రో ఫోన్ యాక్టివేట్ అయుంటే మీ ఫోన్‌ను అనధికారికంగా ఎవరో యాక్సెస్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. అందుకేకాకుండా ఉండాలంటే తరచూ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలి. ఏ విధమైన అనుమానం కలిగినా, యాప్‌లకు ఇచ్చిన అనుమతులు తనిఖీ చేసి తరువాత తొలగించాలి.
Phone Tracking Phone Hacking How To Identify Phone Tapping How To Identify Phone Tracking Phone Tracking Tips Phone Tapping Tips
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
और पढो »
Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
और पढो »
Astrology: రాబోయే 10 రోజుల్లో ధనవంతులు కాబోతున్న 3 రాశులవారు వీళ్లే.. ఇందులో మీ రాశి ఉందా?Rahu and Shukra Conjunction 2024: గ్రహాలు ఏర్పరిచే యోగాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రీసెంట్ గా ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మూడు రాశులవారికి లక్ తోపాటు డబ్బును కూడా ఇవ్వబోతుంది.
और पढो »
RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!RCB vs SRH Head to Head Records: ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య నేడు ఐపీఎల్‌లో బిగ్ ఫైట్ జరగనుంది. వరుస ఓటముల్లో ఉన్న బెంగళూరుకు ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది.
और पढो »
Pomegranate Health Benefits: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..Pomegranate Health Benefits: దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు రాకుండా స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.
और पढो »
Barrackpore: তৃণমূল নেতার মেয়েকে অপহরণ! হুমকি ফোনে দাবি ৪০ লাখ, অভিযোগের তিরে অর্জুন সিংKidnapping of Trinamool leaders daughter Demand 40 lakhs on threatening phone
और पढो »