Pomegranate Health Benefits: దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు రాకుండా స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.
Pomegranate Health Benefits : దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్తాన్ని నింపుతుంది. ఇందులోని పాలిఫెనల్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్తాన్ని నింపుతుంది. ఇందులోని పాలిఫెనల్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్‌ను సమం చేస్తాయి.
దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు రాకుండా స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.తరచూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ వచ్చే అల్జీమర్స్ సమస్య రాకుండా నివారిస్తుంది దానిమ్మ.
ఇన్సూలిన్ సెన్సిటివిటీని దానిమ్మ మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ నిర్వహిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు దానిమ్మ తీసుకోవచ్చే.దానిమ్మ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో బరువు పెరుగుతారనే బాధే ఉంటదు. దానిమ్మలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో ఎక్కువగా తినరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.committed suicide
Health Benefits Of Pomegranate Juice Health Benefits Of Pomegranate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »
Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
और पढो »
Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..Sri Rama Navami 2024: శ్రీ రామనవమి వేడుకలను ప్రతిఒక్కరు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజున రామయ్య, సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు మనపై ఉండాలని భావిస్తారు. అందుకే బెల్లం పానకం, వడపప్పులను ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు.
और पढो »
Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..Amarnath Yatra 2024: మంచు కొండల్లో కొలువైన అమర్‌నాథ్ మంచు లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరిక. ఈ సారి అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 19న ముగియననుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
और पढो »