Andhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ కాస్సేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?Ragi Mudde Benefits: ఉదయాన్నే రాగి ముద్ద తింటే శరీరానికి ఇన్ని లాభాలు కలుగుతాయా?
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది. ఇక 17 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఉత్తీర్ణతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షకు హాజరైతే 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5 లక్షల 34 వేల 674 మంది పాస్ అయ్యారు.వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి.
Andhra Pradesh News In Telugu AP 10Th Class Results 2024 Https://Www.Bse.Ap.Gov.In/ How To Check Ap Ssc Results 2024 How To Check Ap 10Th Class Exam Results 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh 10th class results announces today april 22 ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
और पढो »
AP 10th Results 2024: ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..!AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 22న రిజల్ట్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ అనౌన్స్ చేసింది. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
और पढो »
AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
और पढो »
TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేTelangana Intermedidate and ssc results 2024 date declared తెలంగాణ కూడా ఇంటర్ , పదో తరగతి పరీక్ష ఫలితాలు తేదీ నిర్ణయించింది. వారం రోజుల వ్యవధిలో రెండు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
और पढो »