Andhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
AP TS Rain Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణం మారుతోంది. భగభగమండే ఎండల్నించి వాతావరణం మరోసారి కాస్త చల్లబడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంపై వివరాలు ఇలా ఉన్నాయి.Janhvi Kapoor: క్రికెట్ బాల్స్ డ్రెస్.. జాన్వి కపూర్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
AP TS Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఏయే జిల్లాల్లో వర్షసూచన ఉందో తెలుసుకుందాం. మరాఠ్వాడ నుంచి గోవాలోని కోమరిన్ వరకూ విస్తరించిన ద్రోణి తూర్పు మద్యప్రదేశ్ నుంచి విదర్బ, మరాఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా ఇవాళ, రేపు పిడుగులతో వర్షాలు పడనున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చు. రేపు జరగనున్న పోలింగ్‌పై వర్షాలు ప్రభావం చూపించవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Rain Alert To Andhra Pradesh Rain Alert To Telangana AP Weather Forecast Telangana Weather Forecast Rain Alert Rains Effect On Ap-Telangana Elections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »
AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAndhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది
और पढो »
TS Weather: పోలింగ్ రోజు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
और पढो »
Rain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచనTelangana Weather Updates, Imd warns of light to moderate rains తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »