AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటే

Apedcet 2024 समाचार

AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటే
Ap Edcet 2024 Exam DateAp Edcet 2024 NotificationAp Edcet 2024 Exam Pattern
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Andhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది

AP EDCET2024: ఆంధ్రప్రదేశ్ బీఈడీ కళాశాల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2024 ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్ధుల్నించి నిన్న ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతికి ముందే ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు..

ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. మే 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో ప్రవేశముంటుంది. ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం ఉండాన్నా ఎంట్రన్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 8 వతేదీన ఉదయం 9 గంటల్నించి 11 గంటల వరకూ జరుగుతుంది.

2024 జూలై 1 నాటికి కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా ఎలాంటి వయో పరిమితి లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బీటెక్-బీఈల్లో అయితే 55 శాతం మార్కులు వచ్చి ఉంటేరాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు 40 శాతం మార్కులొస్తే సరిపోతుంది. పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. మొత్తం రెండు గంటల సమయం ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Edcet 2024 Exam Date Ap Edcet 2024 Notification Ap Edcet 2024 Exam Pattern AP Edcet 2024 Applications Last Date AP Edcet 2024 Qualificatio

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
और पढो »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
और पढो »

AP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर और सेकेंड ईयर का परीक्षा परिणाम जारी
और पढो »

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
और पढो »

Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
और पढो »

AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 02:52:59