Andhra pradesh Assembly Session 2024 Scheduled from november 11 AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది.
AP Assembly Session 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బొనంజా.. కొత్త పే కమిషన్‌పై బిగ్ అప్‌డేట్ ఇదిగో..!
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 11 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇప్పటి వరకూ ఓట్ ఆన్ ఎక్కౌంట్‌తోనే ప్రభుత్వం నెట్టుకొచ్చింది. ఇప్పుడిక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఈ నెల 11 నుంచి పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే అంటే నవంబర్ 11నే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే నవంబర్ 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nagula Chavithi 2024: నాగుల చవితి ఎప్పుడు నవంబర్ 4న లేక నవంబర్ 5న జరుపుకోవాలా..
Andhra Pradesh Assembly Sessions Assembly Session Ap Assembly Session From November 11 AP Cabinet Meeting On November 6
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP Mega DSC 2024 Notification Date confirmed will be releasing on november 3rd AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు.
और पढो »
AP TET 2024 Key: ఏపీ టెట్ అభ్యర్ధులకు శుభవార్త, ప్రైమరీ కీ విడుదల, ఫలితాలు నవంబర్ 2నేAndhra pradesh TET 2024 Exams primary key released check your answers on https: aptet.apcfss.in AP TET 2024 Key: ఆంధ్రప్రదేశ్‌లో టెట్ 2024 పరీక్షలు ముగిశాయి. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకూ ఈ పరీక్షలు పూర్తయ్యాయి.
और पढो »
AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్Ap Government Announced to Release Mega Dsc Notification on November 3rd AP Mega Dsc 2024 Notification: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
और पढो »
Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల, చివరి తేదీ ఎప్పుడంటేAndhra pradesh SSC Exams Fee Schedule Released check here the fee AP SSC Exams: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ విడుదల చేసింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకూ పదో తరగతి పరీక్షల ఫీజులు వసూలు చేయనున్నారు.
और पढो »
UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
और पढो »