Ap Government Announced to Release Mega Dsc Notification on November 3rd AP Mega Dsc 2024 Notification: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోటీఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. కనీస వేతనం రూ.34వేలకు పెరుగుదల?
AP Mega Dsc 2024 Notification: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేసి ఆ మరుసటి రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరగడంతో మరింత జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు.. అయితే అప్పట్నించి నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిస్థితి. మరోవైపు టెట్ పరీక్షలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డీఎస్సీలో ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించింది ప్రభుత్వం. టెట్ పరీక్ష ఫలితాలు నవంబర్ 2న విడుదల కానున్నాయి.
Ap Government Ap Mega Dsc Notification On November 3 AP TET 2024 Results On November 2 AP Mega Dsc Notification With 16 347 Posts AP Mega Dsc Notification Syllabus
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP Mega DSC 2024 Notification Date confirmed will be releasing on november 3rd AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు.
और पढो »
ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.
और पढो »
Public Holiday: అక్టోబర్ 11న పబ్లిక్ హాలిడే.. బ్యాంకులకు సెలవు..! ఆర్‌బీఐ ప్రకటన..October 11 Public Holiday 2024: కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రభుత్వాలు సెలవు దినాలను ప్రకటిస్తాయి. అక్టోబర్ 11న కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించింది.
और पढो »
Dussehra Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల తేదీలు ఇవేDasara Holidays 2024 School Holidays dussehra holiday in telangana and Andhra pradesh Dussehra Holidays 2024 in Telugu: దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 14వ తేదీ వరకూ సెలవులు కొనసాగుతాయి.
और पढो »
कोंकण रेलवे में स्टेशन मास्टर, टेक्नीशियन समेत अन्य पदों के लिए आवेदन की अंतिम तिथि एक्सटेंड, अब 21 अक्टूबर तक भर सकते हैं फॉर्मकोंकण रेलवे भर्ती 2024 Employment Notification No.
और पढो »
AP TET 2024:టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..AP TET 2024 Examination: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు ప్రిపెయిర్ అయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టెలట్ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »