October 11 Public Holiday 2024: కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రభుత్వాలు సెలవు దినాలను ప్రకటిస్తాయి. అక్టోబర్ 11న కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించింది.
అయితే, రేపు శుక్రవారం ఏ ప్రాంతాల్లో పబ్లిక్ హాలిడే ఉంటుంది? ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం రేపు ఎందకు బ్యాంకులు బంద్ ఉంటాయి తెలుసుకుందాం.అక్టోబర్ 11న దుర్గా పూజ సందర్భంగా అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు దినం. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మహ అష్టమి సందర్భంగా ఈరోజు బ్యాంకులు కూడా బంద్ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో దుర్గా పూజ చేస్తారు. నవరాత్రుల్లో ప్రత్యేకంగా 9 రోజులపాటు దుర్గామాతను పూజిస్తారు. బ్యాంకులు ఈ సందర్భంగా ఉంటాయి.
దుర్గా మాత విజయానికి ప్రతీకగా మహా నవమి సెలబ్రేట్ చేస్తారు.అక్టోబర్ 12 దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులకు సెలవు. అంతేకాదు ఈరోజు రెండో శనివారం కూడా. అక్టోబర్ 14న సిక్కింలో దుర్గాపూజ నిర్వహించనున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో బ్యాంకులు బంద్. అక్టోబర్ 16 అగర్తలా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 17 వాల్మికీ జయంతి సందర్భంగా సెలవు. ఆదివారం అక్టోబర్ 20 బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 26 నాలుగో శనివారం కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు.
11 October Declared As A Public Holiday Banks Will Remain Closed Bank Holidays In India Bank Holidays In Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday All banks will remain closed on Monday check the reason for holiday Bank Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవులు ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది
और पढो »
Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »
ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.
और पढो »
PM kisan Yojana: పీఎం కిసాన్ రూ.2000 పడలేదా? అయితే వెంటనే ఈ చిన్న పనిచేయండి...PM kisan Yojana Money Not Credited: పీఎం కిసాన్ యోజన డబ్బులు 18వ విడత నిన్న అక్టోబర్ 5న రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమా చేశారు.
और पढो »
Bank holidays in October: వామ్మో..అక్టోబర్లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? జాబితా ఇదేBank Holidays in October 2024: వచ్చేనెల అక్టోబర్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు కలిపి 16రోజులు సెలవు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా తెలుస్తోంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహా 12 సెలవులు ఉణ్నాయి.
और पढो »
Bank Holidays: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు 28, 29 తేదీల్లో వరుసగా 2 రోజులు సెలవు..Bank Holidays In September 2024: మీకు ఎవైనా బ్యాంకు పనులు ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మేం చెప్పబోయే ఈ విషయం ఎంతో ముఖ్యం.
और पढो »